Venkat Reddy
Author- NTV Telugu-
DC Beats Jana Nayagan: కేరళలో ‘డీసీ’ దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
DC Beats Jana Nayagan: స్టార్ హీరో సినిమా వస్తేనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే లెక్కలు కేరళలో చాలాసార్లు తారుమారయ్యాయి. అక్కడ ప్రేక్షకులు స్టార్ పవర్ కంటే కథ, మేకింగ్, మౌత్ టాక్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘డీసీ’ కేరళ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు 2026లో కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ […] -
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
Dare Devil: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి చేతులు కలిపిన అజిత్ కుమార్ కొత్త మూవీ ‘డేర్ డెవిల్’ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలంగా AK64 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ దశలోకి అడుగుపెడుతోందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ […] -
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT Release: థియేటర్లలో విడుదలైన తర్వాత తెలుగు రొమాంటిక్ డ్రామా ‘హుషార్ పిట్టలు’ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి కూడా సిద్దమవుతోంది ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. బోల్డ్ కథాంశం, టీనేజ్ రిలేషన్షిప్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. యూత్ రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కలిసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు […] -
Ashwatthama: షాహిద్ ‘అశ్వత్థామ’ ఎందుకు ఆగింది?.. ప్రభాస్ ‘కల్కి’ ప్రభావమే కారణమన్న నిర్మాత
Ashwatthama: భారీ అంచనాలతో ప్రకటనలు గుప్పించి, చివరికి సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయిన హిందీ సినిమాలలో షాహిద్ కపూర్ నటించాల్సిన ‘అశ్వత్థామ’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎదురుచూస్తుండగా, ఇప్పుడు దాన్ని నిలిపివేస్తున్నట్లు నిర్మాత జాకీ భగ్నానీ వెల్లడించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాకీ భగ్నానీ, ‘అశ్వత్థామ’ ఆగిపోవడానికి ఒకే కారణం లేదని, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రకటనతో షాహిద్ కపూర్ […] -
Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
Khalifa Trailer: ఒక స్మగ్లర్ వారసత్వం, కోట్ల విలువైన బంగారం, రాజకీయ కుట్రలు, చివరికి రక్తపాత ప్రతీకారం. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరిగే భారీ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్‌గా ‘ఖలీఫా’ (Khalifa) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మలయాళ స్టార్ […] -
Dark Secrets OTT: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. టాప్ 1 ట్రెండింగ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’!
Dark Secrets OTT: కంటెంట్ ఉన్న కొత్త కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమా కూడా ఓటీటీలో సంచలనం సృష్టించగలదని మరోసారి నిరూపించింది తెలుగు సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డార్క్ సీక్రెట్స్’. ఈ బోల్డ్ ఆంథాలజీ మూవీ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ 10లో ఏకంగా నంబర్ వన్ స్థానానికి చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. ఏ ఓటీటీలో […] -
Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Buchi Babu Sana: వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా. రవి తేజ నటించిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో రవి […] -
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు రెడీ!
Alias Rukmini: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, నితిన్ హీరోగా రూపొందుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. సినిమా ప్రకటనతోనే క్యూరియాసిటీ పెంచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ రోజు నుంచి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవలే 2026 ఆగస్టు 3న హైదరాబాద్‌లోనే అత్యంత […] -
Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
Jasmin Bhasin: ప్రముఖ టీవీ నటి జాస్మిన్ భాసిన్ స్టంట్ బేస్డ్ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి’ సీజన్ 15లో ఒక భయంకరమైన ప్రమాదానికి గురై తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారు. షోలో భాగంగా నీరు, గాలితో కూడిన ఒక కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా, ఆమె ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడంతో తలకు స్వల్ప గాయం అయింది. ఈ ప్రమాదం కారణంగా స్టంట్ ముగిసిన వెంటనే ఆమెకు కొన్ని గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయం […] -
Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
Ananya Raj: హిందీ, తెలుగు సినిమాలలో నటించిన నటి అనన్య రాజ్ (అనన్య సేన్ గుప్తా) తన 27 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె 2026 జూలై 15న ముంబైలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత, ఆగస్టు 16న ఈ విచారకరమైన వార్తను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 1998 ఆగస్టు 10న […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!