కామంతో కళ్ళుమూసుకుపోయిన వారికి వయసుతో సంబంధం లేదు.. ఆడది అయితే చాలు అన్న చందాన తయారవుతన్నారు కామాంధులు. చివరికి అడ్డంగా బుక్కయి జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక ఎన్నారై, 15 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొని చిక్కులు కోసి తెచ్చుకున్నాడు. చివరికి డబ్బుతో పాటు పరువు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సింగపూర్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. భారత్ కి చెందిన ఒక 57 ఏళ్ళ అశోకన్.. కొన్నేళ్ల క్రితం సింగపూర్ లో సెటిల్ అయ్యాడు. అక్కడే నివసిస్తోన్న అతనికి ఇటీవల ఆన్ లైన్ యాప్ లో ఒక బాలిక పరిచయమైంది. కొద్దిరోజుల తరువాత బాలికను తన కోరిక తీర్చాల్సిందిగా ఆ వ్యక్తి బలవంతపెట్టాడు.. అందుకు డబ్బు కూడా ఇస్తానన్నాడు. సరే అన్న బాలిక ఇటీవల అతడితో హోటల్ కి వెళ్ళింది. అక్కడ అశోకన్ ఐడి ప్రూఫ్ అడగడంతో ఎక్కడ తన గురించి తెలుస్తుందేమో అని.. ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయితో ఇంటికి తీసుకొచ్చాడు.
అనంతరం బాలికతో రాసలీలల్లో మునిగి తేలాడు. తను చెప్పినట్లు విన్నందుకు బాలికకు పెద్ద మొత్తంలోనే డబ్బు చెల్లించాడు. అంతా సవ్యముగా జరిగిపోయింది అనుకొనేలోపు బాలిక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అశోకన్ పై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి తనతో శృంగారంలో పాల్గొనేటప్పుడు సెక్స్ టాయ్స్ ఉపయోగించడాని బాలిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు దానితో పాటు మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొన్నందుకు కూడా కేసు నమోదు చేశారు. దీంతో అతనికి న్యాయస్థానం అతనికి 10 నెలల జైలు శిక్ష విధించారు.