ఆన్ లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా వాట్సాప్ చాటింగ్ వరకు వచ్చింది. అమ్మాయి హస్కీ వాయిస్ కి ఫిదా అయిపోయాడు ఆ యువకుడు.. ఇంకేముంది గంటల తరబడి ఫోన్ లో కబుర్లు.. ఒకరోజు రాత్రి వీడియో కాల్ చేసింది.. యువకుడు గాల్లో తేలిపోయాడు. అమ్మాయి ఫేస్ చూపించకుండానే తన బట్టలు విప్పమని అడిగింది. అమ్మాయి అడిగితే కాదంటానా..? అని ఐదు నిమిషాల్లో నగ్నంగా మారిపోయాడు. మరో ఐదు నిమిషాల్లో ఫోన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు చెన్నై పోలీసులకు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నైలోని విజయ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానించిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి […]
ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ రానుంది. పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఒకదానికి మించి ఒకటి సై అంటే సై అంటూ పోటీకి సిద్దమవుతున్నాయి. చిత్ర పరిశ్రమ అంతా సంక్రాంతి వైపే చూస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా దిగిపోయింది. ‘భీమ్లా నాయక్’ వెనకకి తగ్గుతోందని, […]
చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తకాదు.. ఒక స్టార్ గా కొనసాగుతున్నారు అంటే వారి వారసులు, బంధువులు వార్ పేరు చెప్పుకుంటూ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. ఇప్పటివరకు అలంటి వారసత్వాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ల భర్తలు సైతం తమ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రూమర్స్ గుప్పుమన్నాయి. టాలీవుడ్ చందమామ కాజాల తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమించి పెళ్లి […]
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపించగా, రానా సరసన కోలీవుడ్ భామ సంయుక్త మీనన్ కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పటికే తన అందాలతో అగ్గిరాజేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోను తన సత్తా […]
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న […]
మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిమపరా ప్రాంతంలో ఒక మహిళ అర్ధరాత్రి బహిర్బూమికని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చింది. ఆమెను గమనించిన నలుగురు వ్యక్తులు ఆమెను వెంబడించారు. అనంతరం నలుగురు ఆమెను టవల్ తో కట్టేసి సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఆమె ఎంత గింజుకుంటున్న వదలకుండా దారుణానికి […]
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత- నాగ చైతన్య తమ బంధానికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన విడిపోయారు. అయితే సామ్.. చై తో విడిపోయిన దగ్గరనుంచి ఆమె చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి. పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టె పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు నొక్కివక్కాణిస్తున్నారు. ఇకపోతే విడాకుల తరువాత సామ్ గ్లామర్ […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇలాగే కొనసాగాలనిగీరి గీసుకొని ఎవరు కూర్చోవడం లేదు. పాత్ర మంచిదైతే.. పేరు తెచ్చేది అయితే.. వెనకాడకుండా చేసేస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే వీరు మాత్రమే చేయాలి అని ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కి హీరోలతో కాలు కదుపుతున్నారు. కాజల్, శృతి హాసన్, తమన్నా ఇలా వీరందరూ స్పెషల్ సాంగ్స్ లో కనువిందు చేసినవారే. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది […]
వివాహేతర సంబంధం.. ప్రస్తుతం ఎన్నో క్రైమ్స్ కి కారణం అవుతుంది.. పరాయి వారి మీద మోజు ఎంతవరకైనా తీసుకెళ్తోంది. ఇక వారు కనుక దూరం పెడితే ఆ కోపం ఎంతటి దారుణానికి ఒడిగడ్డడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా ఒక వ్యక్తి వివాహేతర సంబంధం అతనిని జైలు పాలు చేసింది. పరాయి మహిళ మోజు అతినిని చిప్పకూడు తినేలా చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా హాల్కురుకు […]