రొమాంటిక్‌గా ‘ఛలో ప్రేమిద్దాం’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఆ ట్రెండ్‌కు తగ్గట్టుగా వస్తున్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అలా రాబోతున్న సినిమాల్లో ఛలో ప్రేమిద్దాం కూడా ఒకటిగా నిలుస్తుందని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ సందేశ్‌తో ప్రియుడు లాంటి లవ్ ఓరియంటెడ్ సినిమా నిర్మించిన ఉదయ్ కిరణ్ మాదిరిగానే ఛలో ప్రేమిద్దాం సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 19 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
లవ్ స్టోరీతో పాటుగా థ్రిల్లర్ నేపథ్యంగా సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు సురేష్ శేఖర్ తెలిపారు. కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఎక్కడా ఇబ్బంది లేకుండా సినిమాను తెరకెక్కించినట్టు దర్శకనిర్మాతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 200కు పైగా థియేటర్ లలో ఛలో ప్రేమిద్దాం రిలీజ్ కాబోతున్నట్టు నిర్మాత తెలియజేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ప్రజారణ పొందినట్టు సంగీత దర్శకుడు భీమ్స్ తెలిపారు. రీసెంట్‌గా రిలీజైన ఎంసీఏ, ఎంబీఏ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తున్నట్టు భీమ్స్ పేర్కొన్నారు.
Also Read
- Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. 'పెద్ది' డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
- PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
- Buchi Babu Sana: 'ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా': బుచ్చిబాబు
- Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
తాజావార్తలు
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!