టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రకుల్ షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. […]
ఏపీ రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై పలువురు ప్రముఖులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తన స్వంత యూట్యూబ్ ద్వారా మాట్లాడుతూ ” చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానం చాలా దారుణం.. ఆయన ఏడవడం నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఆయన పాలనలో ఉన్నప్పుడు […]
నటి చౌరాసియాపై దాడి కేసు మిస్టరీ వీడింది. ఎట్టకేలకు పోలీసులు దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఆమె జాగింగ్ చేస్తుండగా ఓ అగంతకుడు అమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పరారయినా నిందితుడ్ని బాబుగా పోలీసులు గుర్తించారు. అతడు సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. నటి సెల్ ఫోన్ సిగ్నల్ వలనే బాబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.. శుక్రవారం సాయంత్రం అతడిని […]
ప్రపంచం రోజుకో కొత్త రంగు పులుముకొంటున్నా .. ఇంకా కొన్ని చోట్ల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కులమతాలకు అతీతంగా అందరు జీవించాలని చూస్తున్నా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణ ఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి. కూతురు వేరొక కులం వ్యక్తిని ప్రేమించిందని, పెళ్లి చేసుకొని పరువు తీసిందని. కూతురునే, అల్లుడినో హతమారుస్తున్నారు. పరువు.. పరువు అంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఒక తండ్రి దారుణానికి పాల్పడ్డాడు.. […]
కరోనా మహమ్మారి కొద్దిగా నిదానించడంతో అందరు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కరోనా బారిన పది కోలుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆయన కరోనా బారిన […]
సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు పుర్తై ఒక్కరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఒక మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో ఒకటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. దీంతో ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పాకిస్తాన్ పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యే పోర్న్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. […]
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అట్టడుగుపోతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలపై నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి తమదైన రీతిలో స్పందించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. ” అందరికి నమస్కారం.. మాట మన వ్యక్తిత్వానికి సమానం.. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం.. అయితే […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో ఉండే గ్రామ పెద్ద ‘క్యాలీఫ్లవర్’.. అనుకోకుండా తన […]
ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే! గోదావరి అంటే వంశీకి ప్రాణం. […]
సెలబ్రిటీలు అన్నాకా నిత్యం అభిమానులు వారి చుట్టూనే తిరుగుతుంటారు.. ఇక వారు రోడ్లపై కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడతారు. ఆలా కుదరకపోతే సీక్రెట్ గానైనా తమ అభిమాన తారలను కెమెరాల్లో బంధిస్తారు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది తారలు ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే చిరాకుగా చూస్తారు. మరికొందరు తమ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఓపికగా వారికి ఫోటోలు ఇస్తారు. ఈ రెండు కాకుండా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ముంబైలో ఉదయం […]