‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా […]
స్టార్ హీరో సూర్య పేరు ప్రతిచోటా మారుమ్రోగిపోతుంది. ‘జై భీమ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు. ‘జైభీమ్’ సినిమా కథ నిజజీవితంలో పార్వతి అనే మహిళది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పార్వతి నిజ జీవితం గురించి పలు ఛానెళ్లు ఇంటర్వ్యూలు చేశాయి. సూర్య సైతం ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా పార్వతి ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జై భీమ్ సినిమా చూడలేదని, […]
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ సోషల్ మీడియాలో అందాలను అరోబోస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తమ అందాలను ఎరగా వేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అందగత్తెలు బటన్ తీసి అర్ధనగ్నంగా ఫోజులిచ్చి మెరిపించారు. తాజాగా విదేశీ భామ లారిస్సా బొనేసి వంతు వచ్చింది. తాజాగా అమ్మడు అందాలను ఇన్స్టా వేదికగా ఆరబోసింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్రా లెస్ గా కనిపించి సెగలు రేపుతోంది.. బ్లాక్ జాకెట్ లోపల బ్రా […]
రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. ఒక మహిళ తనకు పరిచయమైన ఒక యువకుడి మర్మంగాన్ని కత్తితో కోసేసింది. అనంతరం ఏమి జరగనట్లు సారీ చెప్పి మళ్లీ అతనికి ఆపరేషన్ చేయించింది. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఒక యువకుడు(28) జైపూర్ లో యోగా టీచర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక మహిళ(35) పరిచయమైంది. ఆమె కూడా యోగా టీచర్ […]
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం విడుదలకు సిద్దమవుతూన్న విషయం తెలిసిందే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ హడావిడి మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇప్పటికే ‘అఖండ’ ట్రైలర్ ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా […]
అమెరికాలో మ్యూజిక్ బ్యాండ్స్ చాలా పాపులర్.. వారి పాటలకు శ్రోతలు చెవులు కోసుకొంటారు. అయితే ఆ షోలలో సింగర్స్ చేసే అతి పనులు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా స్టేజీపై ఒక సింగర్ చేసిన నీచమైన పని ప్రస్తుతం అమెరికా అంతటా సంచలనంగా మారింది. అమెరికాలోని పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ బ్రాస్ అగెయిన్స్ట్ వివాదంలో చిక్కుకొంది. ఆ బ్యాండ్ లోని లీడ్ సింగర్ సోఫియా యురిస్ట్ ఒక నీచమైన పని చేసింది. సాంగ్ పాడుతుండగా ఒక అభిమానిని […]
యంగ్ హీరో శర్వానంద్ కి ఘోర అవమానం జరిగిందా అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం శర్వా కెరియర్ ప్లాపులతో నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే విడుదలైన మహా సముద్రం డిజాస్టర్ గా నిలవడంతో ఈ హీరోకు ప్రస్తుతం ఒక గేమ్ చేంజర్ హిట్ అనేది తప్పకుండా అవసరం. దానికోసం శర్వా బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శర్వా ఆశలన్నీ తన తదుపరి చిత్రాలు ‘ఒకే ఒక జీవితం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పైనే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక ఈ సీజన్ లో సిరి- షన్ను ల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జెస్సి బయటికి వచ్చేశాక వీరిద్దరి మధ్య బంధం ఇంకా బలపడినట్లు కనిపిస్తోంది. ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అవుటున్న సిరి ఓదార్పు కోసం షన్ను దగ్గరకు వెళ్లడం.. మధ్యలో హగ్గులు, కిస్సులు అంటూ వీరి వ్యవహారం చాలా తేడాగా ఉంటోంది. ఇక ఈ షో గురించి నటి మాధవీలత షాకింగ్ […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదం ఎక్కడ ఉంటె అక్కడ నేను ఉన్నాను అంటూ గుర్తుచేస్తాడు. ఈరోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన ఇరు రాష్ట్రాలలోను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ ఘటనపై ఆర్జీవీ తనదైన రీతిలో స్పందించాడు. చంద్రబాబు ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ తన సినిమా ట్రైలర్ రియాక్షన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు పవర్ స్టార్/ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల అయినా […]
అనంతపురంలో దారుణం చోటుచేసుకొంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోందని భర్త మెనూ రోకలి బండతో తలపై మోది హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో శివశంకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి భార్య హేమలత, రామాంజనేయులు […]