ఎంతో అందమైన కుటుంబం.. ప్రేమించే భర్త.. బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లు.. నిత్యం వారి అల్లరితో ఆ కుటుంబంలో నవ్వుల హరివిల్లు పూసేది. అలాంటి కుటుంబంలో చిచ్చుపెట్టింది వివాహేతర సంబంధం.. పరాయి వ్యక్తి మోజులో భర్తను మరిచింది ఆ భార్య.. చివరికి ప్రియుడితో గొడవ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరు కూతుళ్లను అనాధులుగా మార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్‌లో నివాసం ఉంటున్న వెంకటేష్, […]
సహజనటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయం కలబోసిన హీరోయిన్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన జయసుధ ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తోంది. ఎటువంటి పాత్రలోనైనా సహజంగా ఒదిగిపోయే జయసుధ గత్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అస్సలు ఆమెకు ఏమైంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల జయసుధ ఆరోగ్యం దెబ్బ తిన్నదని, చికిత్స నిమిత్తం ఆమె […]
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఏ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య గా.. […]
కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. అతడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు సెషన్ జడ్జి నితిన్ కుమార్ దోషికి మరణ శిక్షతో పాటు రూ.51,000 జరిమానా కూడా విధించారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన […]
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను […]
ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైఫ్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసేవాణ్ణి పాన్ ఇండియా మూవీసే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తెలియనివారు లేరు. ఇప్పటికే పలు రికార్డులను కైవసం చేసుకున్న […]
రోజురోజుకు మహళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు తిరగడమే పాపమైపోయింది. కఠిన చర్యలు లేక ఆకతాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఒక మహిళ ప్రాణం పోయింది. కూతురిని ఏడిపించిన యువకులను ఆ తల్లి అడ్డుకుంది.. అదే ఆమె పాలిట యమపాశమైంది. తమనే అడ్డుకుంటావా అంటూ ఆ యువకులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన చండీగఢ్ నడిరోడ్డుపై జరిగింది. వివరాలలోకి వెళితే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన నిమ్రా […]
నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమిచ్చాయి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన చంద్రకళ, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురుగానూ అభినయించింది. యన్టీఆర్ సరసన నాయికగా ఆమె తొలిసారి ‘తల్లా?పెళ్ళామా?’లో నటించగా, […]
నమ్మినవారే మోసం చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిందే.. ఎన్నోసార్లు అలాంటి ఘటనలను చూస్తూనే ఉంటాం.. తాజాగా స్నేహితులని నమ్మి ఇంటికి తీసుకువచ్చిన ఒక వ్యక్తికి దారుణ పరిస్థితి ఎదురయ్యింది. ఇద్దరు స్నేహితులు అతడికి మాయమాటలు చెప్పి, మందు తాగించి, స్నేహితుడి భార్యనే అత్యచారం చేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం ఎన్నో ఊళ్లు దాటుకుంటూ ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం తారామతిపేటకు […]
‘షకీలా’ బయోపిక్ తు అటు హిందీ, ఇటు తెలుగువారికి సుపరిచితురాలిగా మారింది రిచా చద్దా. అందచందాలను ఆరబోయడంలో అమ్మడికి అమ్మడే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. టీమ్ ఇండియాకు చీఫ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన రిచా మాట్లాడుతూ” నాకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే […]