ప్రతి మనిషి కష్టపడేది డబ్బుకోసమే.. రోజు మొత్తం కష్టపడినా మహా అయితే ఎంత సంపాదించగలరు.. మధ్యతరగతి వారైతే ఓ రూ. 10 వేలు సంపాదించగలరు. కానీ ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తే 14 రోజులకు రూ.9 లక్షలు సంపాదించగలరు. కేవలం 14 రోజులకు రూ.9 లక్షలా.. అయితే అదెంత కష్టమైన పనో అనుకోని బెంబేలెత్తకండి.. అది చాలా సులువైన పని.. కానీ, అందులో ఒక షరతు ఉంది.. అది కనుక ఒప్పుకొంటే రూ.9 లక్షలు మీవే.. ఇంతకీ […]
హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తన 16 ఏళ్ల వయసులో మొదటి బ్రేకప్ ని రుచి చుశానని తన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు “నా 16 […]
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’ షూటింగ్ ని పూర్తిచేస్తూనే చిరు సరసన ‘బోళా శంకర్’ చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాలు కాకుండా అమ్మడు ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఒక యాడ్ షూట్ బ్రేకులో మిల్కీ బ్యూటీ ఇదిగో ఇలా దేవతా రూపంలో ప్రత్యక్షమైంది. ఒంటి నిండా ఆభరణాలు, తలపై కీరిటం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. అరిటాకు […]
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు.. మోమిన్ పేటలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. మోమిన్ పేట నుంచి బతుకుదేరువుకోసం వచ్చిన ఒక వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్ లో పఠాన్ చెరువు ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు.. ఇటీవల పెద్ద కుమార్తె ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా […]
సాధారణంగా వెండితెరపై కనిపించే నటీనటులు రియల్ కాదు.. కానీ వారు రియల్ గా జంట ఎలా ఉండాలో చూపిస్తారు.. ఒక హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే ప్రేక్షకులు వారే రియల్ కపుల్ అన్నట్లు చూస్తారు. అలాంటివారు ఎన్నిసార్లు వెండితెరపై కనిపించినా బోర్ ఫీలవ్వరు. అయితే ఒకే హీరో ఒకే హీరోయిన్ తో పనిచేయాలంటే ఎంతో కష్టం అంటారు కొందరు.. మరికొందరు ఒకసారి పనిచేసాకా రెండో సరి ఆ బెరుకు పోతుంది.. ఫ్రీగా పనిచేసుకోవచ్చు […]
గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్ […]
ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారుతోంది. తమకిష్టమైన వారితో, తమకిష్టమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. దీనికోసం ఎవరినైనా ఎదిరిస్తున్నారు.. చివరికి సమాజాన్ని కూడా.. ప్రేమకు లింగం అడ్డుకాదు.. గే అయినా, లెస్బెనియన్ అయినా వారి భావాలకు తగ్గట్టు ప్రేమించే హక్కు వారికి ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పుకాదని న్యాయస్థానమే నిర్ణయించింది. అయినా సమాజంలో కొంతమంది వారిని అంగీకరించడంలేదు. అందులో సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల భావాలను పట్టించుకోవడం లేదు.. తాజాగా […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు… నిత్యం ఆమె వివాదాలతోనే జీవిస్తోంది. ఇక ఇటీవల పద్మశ్రీ అందుకున్న హాట్ బ్యూటీ భారత స్వాతంత్య్రం గురించి కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. సరే కొద్దిరోజుల్లో ఆ వివాదం ముగుస్తుంది అనుకోనేలోపు సిక్కు మతాల గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు […]
బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా […]