బుల్లితెర నటి నియా శర్మ గ్లామర్ షో గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారి అందరికి తెలుసు. చిట్టిపొట్టి డ్రెస్సులో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. ఇక అమ్మడికి వివాదాలు కొత్త కాదు.. విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించినప్పుడల్లా నెటిజన్ల చేత తిట్లు తింటూనే ఉంటుంది. తాజాగా నియా మరో హాట్ ఫోటోతో దర్శనమిచ్చి ట్రోల్స్ కి గురైంది. ఎంతో అందంగా ఉన్న పార్టీ వేర్ లెహంగా మీద అంతే చక్కని […]
‘వాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎస్.జె సూర్య.. ‘ఖుషీ’ చిత్రంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని హిట్ ని ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి దేవుడిగా మారాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆహా’ […]
టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒకే తాటిపై నడుస్తారు. స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల వరకే కానీ, నిజజీవితంలో నిత్యం హీరోలందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది నమ్మదగిన విషయం. ఒకరి సినిమా గురించి మరొకరు.. ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరొకరు గెస్ట్ లుగా వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. ఇలా వచ్చే అతిధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా.. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీగా మారింది. ప్రత్యర్థుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయాలన్నా.. షోలో పంచులు వేయాలన్న ఆమెకే చెల్లింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్పటికీ.. గ్లామర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజా అందం గురించి మాట్లల్లో చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఆమె హాట్ బ్యూటీనే.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఆమె అందం వర్ణించలేనిది అని అభిమానులు అంటూ ఉంటారు. ఇక తాజాగా […]
న్యాచురల్ స్టార్ నాని విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో నాని ఆశలన్ని తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. టాక్సీ వాలా తో హిట్ దర్శకుడిగా మారిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను […]
వివాహేతర సంబంధాలు.. బంగారంలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయి వారి మోజులో కన్నవారిని, కట్టుకున్నవారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తల్లి వివాహేతర సంబంధం .. కూతురు చాకు కారణమైంది. వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లా, లింగసముద్రంకు చెందిన మాధవికి తమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. భర్త వదిలివెళ్లిపోవడంతో కూతురితో కలిసి నివాసముంటోంది. కూతురు ప్రశాంతి పదోతరగతిలో మంచి ర్యాంక్ సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించుకొంది. వచ్చే సోమవారం ఆమె అందులో జాయిన్ కావాల్సి ఉండగా […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో అడుపెట్టింది. భర్త చైతన్యతో విడిపోయాక తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టిన అమ్మడు మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సామ్ అక్కడికి వెళ్లడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే సామ్ వెళ్ళడానికి వ్యక్తిగత కారణం లేదని, ఆమె తన సినిమా డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో […]
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల సమంతతో విడాకుల తరువాత సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారిన ఈ హీరో గురించి మరో వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. చై- సామ్ లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇద్దరి మధ్య పరిచయం.. ఆ తరువాత ప్రేమ చిగురించి పెళ్ళికి దారి తీసింది అని తెలిసిందే. అయితే సామ్ […]
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడ ఆయన చెప్పిందే శాసనం.. చేసిందే న్యాయం.. ఇప్పటివరకు కిమ్ చేసిన ఆగడాలు తలుచుకుంటే వెన్నులో వణుకుపుట్టక మానదు. అంతేకాదు అక్కడ ప్రజల బాధలను వింటే ఇక్కడ మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామో అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలకే మరణ శిక్ష విధించడం కిమ్ ప్రత్యేకత.. ఇటీవల కరోనా సమయంలో కరోనా వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చిమ్పించిన దురాగత నేత కిమ్. తాజాగా నెట్ […]