టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ […]
‘వకీల్ సాబ్’ చిత్రంతో హిట్ లైమ్ లైట్ లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. ఈ చిత్రంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న అనన్య తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా లో సెగలు రేపుతోంది. ఈ తెలుగందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చీరకట్టులో నడుమందాలు చూపించి మతులు పోగొట్టిన ఈ భామ తాజాగా హాట్ థైస్ ని ఎరగా వేసింది. సింగిల్ పీస్ రెడ్ […]
ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోం క్వారంటైన్ లో […]
దర్శక ధీరుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారా..? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.. గత కొన్నిరోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంట.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారని సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాల విషయంలో ఎంతటి డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఆయన ఆ డెడికేషనే చూపించారు. ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల నుంచి మాట రాకుండా జనని సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంట.. విలేకరులు […]
రాజస్థాన్ ఓపెన్ జైల్లో దారుణం చోటుచేసుకొంది. అంతమంది పోలీసులు చూస్తుండగా.. ఒక నిందితుడు తన కూతురుపై అఘాయిత్యని పాల్పడి పరారయ్యిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సిరోహి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా తేలడంతో అతడిని రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంపస్ కి తరలించారు. ఈ క్యాంపస్ రూల్స్ ప్రకారం జైల్లోనే నిందితుడు కుటుంబంతో కలిసి ఉండొచ్చు. దీంతో సదరు నిందితుడు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే పుట్టుకతో […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని […]
నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి […]
అభం శుభం తెలియని అమాయక ఆడపిల్ల.. తల్లి మృతి చెందడంతో అనాధగా మారింది. 15 ఏళ్ల లేత ప్రాయం.. ఏం చేయాలో తెలియదు.. ఎటు పోవాలో అర్థంకాదు. ఆలాంటి దీన స్థితిలో ఉన్న ఆడపిల్లలకు ఉద్యోగం ఆశచూపి బోర్డర్ దాటించాడు ఒక దుర్మార్గుడు. అతడి మాయమాటలు నమ్మి ఆ బాలిక బాంగ్లాదేశ్ నుంచి భారత్ లో అడుగుపెట్టింది. ఇక్కడికి వచ్చాక ఆ నీచుడు నిజ స్వరూపం బయటపడింది. పేదరికంలో ముగ్గుతున్న ఆడపిల్లకు డబ్బు ఆశచూపి వ్యభిచారంలోకి దింపి, […]
‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఈ చిత్రం తరువాత పలు సినిమాల్లో మెరిసినా అమ్మడిని మాత్రం తెలుగు ప్రేక్షకులు స్పెషల్ సాంగ్ లతోనే గుర్తుపెట్టుకున్నారు. మెగాస్టార్ చిరుతో రత్తాలు రత్తాలు అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తోబా తోబా అంటూ చిందులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది. ఇక ఈ మధ్య కాస్త బక్కచిక్కిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ […]
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని కూడా హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్, గోండా ప్రాంతానికి చెందిన స్వప్న గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అంతేకాకుండా స్వప్నకు మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. ఇక దీంతో ప్రియుడు అశోక్ కోపంతో రగిలిపోయాడు. తనకు […]