ఇంకెందుకు ఆ జాకెట్.. అది కూడా విప్పేయ్.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర నటి నియా శర్మ గ్లామర్ షో గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారి అందరికి తెలుసు. చిట్టిపొట్టి డ్రెస్సులో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. ఇక అమ్మడికి వివాదాలు కొత్త కాదు.. విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించినప్పుడల్లా నెటిజన్ల చేత తిట్లు తింటూనే ఉంటుంది. తాజాగా నియా మరో హాట్ ఫోటోతో దర్శనమిచ్చి ట్రోల్స్ కి గురైంది. ఎంతో అందంగా ఉన్న పార్టీ వేర్ లెహంగా మీద అంతే చక్కని నెక్లెస్ ధరించి కనిపించింది.
చక్కగా సంప్రదాయబద్ధంగా ఉంటుందిగా లెహంగా ఇంకెందుకు ట్రోలింగ్ అంటారా.. అమ్మడు వేసుకున్న బ్లౌజే ప్రాబ్లెమ్… ఆ బ్లౌజ్ మరి కిందకు జార్చి ఆమె ఎద అందాలను మొత్తం చూపించేసింది. లోపల బ్రా కూడా లేకపోవడంతో మరింత ఎబెట్టుగా కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఆమె జాకెట్ వేసుకుందా..? అని కొందరు.. ఇంకెందుకు ఆ జాకెట్ మాత్రం .. అది కూడా విప్పేయ్ అన్ని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందాలను ఆరబోయడంలో తప్పులేదు కానీ మరీ శృతిమించి గ్లామర్ ని ఒలకబోయాల్సిన అవసరం లేదంటూ హితబోధ చేస్తున్నారు. ఇక మరికొంతమంది వావ్ .. హాట్ బ్యూటీ అంటూ అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!