టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన విషయం కానీ, నచ్చని విషయం ఏదైనా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా ‘ట్రిపుల్ ఆర్’ సాంగ్ గురించి నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ట్రిపుల్ ఆర్’ నుంచి నిన్న ‘జననీ’ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ గురించి ఆయన ట్వీట్ […]
శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. బోయపాటి- బాలయ్య కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సివినిమాపై అభిమానూలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిరధ మహారధులు హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యి సందడి చేశారు. ఇక గోపీచంద్ మలినేని మాట్లాడుతూ” బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు.. ఎన్బీకే అంటే […]
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ” అఖండ చిత్రంతో మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయించినందుకు బోయపాటి గారికి థాంక్స్. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్ […]
‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రద్ద దాస్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ అనుకున్నంత విజయం మాత్రం రాలేదు.. సెకండ్ హీరోయిన్ గానే ఇంకా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సినిమాల విష్యం పక్కన పెడితే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్ […]
సాధారణంగా భర్తలు, భార్యలను కొట్టినప్పుడో, తిట్టినప్పుడో చుట్టుపక్కల వారు చాలా మాటలు అనడం చాలాసార్లు వినే ఉంటాం.. భార్యలను కొట్టడం భర్త జన్మహక్కు అని కొందరు.. వాడి పెళ్ళాం.. వాడి ఇష్టం.. కొట్టుకుంటాడో.. కోసుకుంటాడో మనకెందుకు అని ఇంకొందరు.. భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే అంతే సంగతులు మనకెందుకు అని మరికొందరు మాటలు చెప్తూ ఉంటారు. అస్సలు భార్యాభర్తల మధ్య ఆ గొడవలకు కారణం ఏంటి అనేది వారికి మాత్రమే తెలుస్తోంది. అందుకే జాతీయ […]
దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ రెండేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిందితులందరిని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. ఆ ఘటన ఇప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకుపుట్టక మానదు. అసలు ఆరోజు ఏం జరిగిందో […]
బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి భాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పటికే కత్రినా- విక్కీ కౌశల్ పెళ్లి వేడుక దగ్గర్లో ఉండగానే.. మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి కూతురుగా కనిపించబోతుందట.. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా రాబోతుందట. వీరిద్దరూ కలిసి ‘దబాంగ్’ లో […]
అతడో గైనకాలజిస్ట్.. మహిళలకు వచ్చే చెప్పుకోలేని సమస్యలను తీర్చే ఓ డాక్టర్.. గర్భంతో ఉన్నవారు, పర్సనల్ ప్రాబ్లెమ్ ఉన్నవారు అతడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. అదే ఆ డాక్టర్ కి అలుసుగా మారింది. అతడిలోని కామాంధుడిని రెచ్చగొట్టింది. వచ్చిన మహిళలకు వైద్యం చేయకుండా వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ డాక్టర్.. చివరకు ఒక మహిళ దైర్యం చేసి డాక్టర్ కామ క్రీడల గుట్టురట్టు చేయడంతో డాక్టర్ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్ […]