బాలీవుడ్ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందిరినీ ఈడీ విచారించింది. ఇప్పటివరకు సుఖేష్ సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ పెర్నాండజ్ కూడా ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తనకు ఏమి తెలియదని, సుఖేష్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తెలిపింది ఈ బ్యూటీ.. […]
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధులు కామంతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఒక స్వీపర్.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వారణాసిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో సింకు అనే వ్యక్తి స్వీపర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం స్కూల్లో క్లాసు జరుగుతుండగా ఒక బాలిక టాయిలెట్ కని లోపలి వెళ్ళింది. అక్కడ టాయిలెట్ క్లీన్ చేస్తున్న సింకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె […]
మహారాష్ట్రలోని పింప్రి చించివాడలో దారుణం చోటుచేసుకొంది. అధర్వ లాడ్జిలో ఒక జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం ప్రకాష్ తోమార్(30), మరో మహిళ(28) అధర్వ లాడ్జిలో ఒక రూమ్ ని అద్దెకు తీసుకున్నారు. గురువారం వెళ్లిపోతామని, ఉదయం తమను లేపాల్సిందిగా కోరారు. సరే అని గురువారం హోటల్ సిబ్బంది ప్రకాష్ ఉన్న రూమ్ కి వెళ్లి తలుపులు కొట్టగా సమాధానం రాలేదు. దీంతో వారి దగ్గర ఉన్న మరొక తాళంతో […]
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు ఏపీ రాజకీయాలలో మోత మోగిపోతుంది. ఇదేంటి త్రివిక్రమ్ రాజకీయాలలో ఎప్పుడు చేరాడు.. ఎవరిని ఏమి అన్నాడు అని కంగారు పడకండి. ఆయన ఏమి అనలేదు.. ఒక చిన్న పొరపాటు ఆయనను కూడా ఈ రాజకీయాలలోకి లాగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శుక్రవారం మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన ట్వీట్ గురించి కూడా జగన్ తో మాట్లాడతానని తెలిపారు. త్రివిక్రమ్ చేసిన ట్వీట్ […]
ప్రస్తుతం స్టార్‌లు అందరూ ఒక పక్క సినిమాలు.. మరోపక్క ప్రకటనలు చేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒక పెయిడ్ ప్రమోషన్ చేసి నెటిజనుల ట్రోల్ కి గురైంది. ఆల్కహాల్ ప్రమోషన్స్ పూజాకి కొత్త కాదు.. అంతకుముందు కూడా చాలా సార్లు అమ్మడు బ్రాండ్ గురించి మాట్లాడింది. ఇక తాజాగా మరోసారి బుట్టబొమ్మ ఆల్కహాల్ ప్రమోషన్ […]
డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కి జైలుపాలయ్యిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. విజయవాడ ఫకీరుగూడెం కు చెందిన సోహైల్(21) అనే యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆశించినంత డబ్బు రాకపోవడంతో అడ్డదారి పట్టాడు. […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది దాచుకోడు. మంచైనా .. చెడైనా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతాడు. ఆయనకు ఓ పట్టనా మనుషులు నచ్చరు.. ఇక రాజకీయాల పరంగా అయితే టీడీపీని , జనసేనను ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ ఎప్పుడు, ఎక్కడ ఏపీ సీఎం జగన్ ని విమర్శించడం కానీ, కామెడీ చేయడం కానీ, కౌంటర్లు వేయడం కానీ చేయలేదు. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ ఓపెన్ అయ్యాడు. […]
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్… ఈ చిత్రం తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందలేదు. ఇప్పటివరకు కుర్ర హీరోల సరసన నటించిన ఈ భామ మొదటి సారి స్టార్ హీరో సరసన నటిస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా ఆడిపాడనుంది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హాట్ భామ ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకొంది. డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ చిత్ర […]