ప్రేయసి ఇంట్లో ప్రేమోన్మాది.. ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని కూడా హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్, గోండా ప్రాంతానికి చెందిన స్వప్న గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అంతేకాకుండా స్వప్నకు మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. ఇక దీంతో ప్రియుడు అశోక్ కోపంతో రగిలిపోయాడు.
తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని ప్రియురాలిని హతమార్చడానికి ప్లాన్ వేశాడు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై స్వప్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ నిద్రపోతున్న స్వప్న తల్లిదండ్రులను కత్తితో నరికేశాడు.. అనంతరం స్వప్న అతని చెల్లి ఉపాసనపై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా.. ఉపాసన మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?