Roja Pantham
Author- NTV Telugu-
మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి నాకు తెలుసు
‘ఆర్ఆర్ఆర్’ .. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ తర్వాత ట్రిపుల్ ఆర్ బృందం ప్రెస్ మీట్ పెట్టాల్సివుండగా.. కొన్ని కారణాలవలన ఈరోజుకు వాయిదా పడింది. ఇక […] -
అమ్మ బాబోయ్.. ఈ ‘నిధి’ని తట్టుకోవడం కష్టమే..
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనే లేదు.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు అమ్మడి అందాలకు ఫిదా కావాల్సిందే.. ఎప్పటికప్పుడు చిట్టిపొట్టి బట్టల్లో అందాలను విందుగా చేసి ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ ముద్దుగుమ్మ ఈసారి హాట్ వీడియోతో విరుచుకుపడింది. ఎప్పుడు కురచ దుస్తులతో వేడి పుట్టించే ముద్దుగుమ్మ తాజాగా ఇదిగో ఇలా డిజైనర్ దుస్తుల్లో కనిపించి కనువిందు చేసింది. వైట్ కలర్ పలాజా మీద […] -
ఒక ఇంటివాడు కాబోతున్న ప్రభాస్..?
యంగ్ రెబల్ స్టార్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.. ఏంటీ నిజమా..? అమ్మాయి ఎవరు..? అని కంగారుపడకండి.. ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే కొత్త ఇంటిని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కోట్లు అర్జిస్తున్న ప్రభాస్ హైదరాబాద్ లో తన కలల సౌధాన్ని నిర్మించాలని చూస్తున్నాడట. ఇప్పటికే ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్న ప్రభాస్.. హైదరాబాద్ లో కూడా ఒక విలాసవంతమైన విల్లాను కట్టించనున్నాడట.. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్ […] -
మీడియాకు క్షమాపణలు చెప్పిన రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ టీం ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.. అయితే హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న తెలుగు ట్రైలర్ […] -
తమిళ దర్శకుడు ఎం.త్యాగరాజన్ మృతి..
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా తమిళ్ డైరెక్టర్ ఎం.త్యాగరాజన్ మృతి చెందారు. రోడ్డుపక్కన అనాథ శవంలా ఆయన మృతదేహం పడిఉండడం మనసును కలిచివేస్తోంది. కోలీవుడ్ లో విజయ్ కాంత్, ప్రభు లాంటి హీరోలతో ‘వెట్రి మేల్ వెట్రి’, ‘మానగంకావల్’ సినిమాలను తెరకెక్కించిన ఎం.త్యాగరాజన్ గురువారం ఉదయం ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డుపక్కన శవంలా కనిపించారు. ఆయనను పలువురు స్థానికులు గుర్తుపట్టడంతో ఈ విషయం […] -
ఒక మహిళ.. ముగ్గురు ప్రియులు.. భారీ స్కెచ్.. చివరికి
ఆమె ఒంటరి మహిళ.. భర్త చనిపోవడంతో బిడ్డలతో కలిసి బతకాల్సింది పోయి తప్పుడు మార్గం ఎంచుకొంది . పడక సుఖం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురుతో అఫైర్ పెట్టుకొంది .. ఎవరికి తెలియకుండా కొన్నిరోజులు కామ కార్యకలాపాలు సాగించింది. చివరికి ముగ్గురు ప్రియులలో ఒకరికి తన అఫైర్స్ గురించి తెలియడంతో మరో ఇద్దరు ప్రియులతో కలిసి మూడో ప్రియుడిని అంతమొందించింది ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కృష్ణాజిల్లా జిల్లా […] -
భార్యాభర్తలుగా కత్రినా-విక్కీ.. మొదటి వెడ్డింగ్ ఫోటో వైరల్
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా మారారు. నేడు రాజస్థాన్ సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో విక్కీ, కత్రినా మెడలో తాళికట్టాడు. ఇప్పటివరకు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు అధికారికంగా బయటకి రాలేదు.. తాజాగా కత్రినా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తన వివాహం జరిగినట్లు ప్రకటించింది. కత్రినా తన […] -
రామ్ చరణ్ మరదలి పెళ్లిలో సందడి చేసిన సమంత.. పిక్స్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో హడావిడిగా ఉన్న విషయం తెలిసిందే. భార్య ఉపాసన చెల్లెలు అనుష్పల- అర్మాన్ ల వివాహం గ్రాండ్ గా జరుగుతుంది. ఈ వివాహ ఏర్పాట్లు అన్ని రామ్ చరణ్ – ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక వలనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కి హాజరుకాలేకపోయాడు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత […] -
పెళ్లి ఖర్చంతా కత్రినాదే.. విక్కీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట..?
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో గ్రాండ్ గా జరుగుతున్నా ఈ పెళ్ళికి అతికొద్దిమంది అతిరధమహారథులు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎక్కువమందిని ఈ జంట పిలవలేదన్న సంగతి తెలిసిందే . అయితే ఈ పెళ్లి కోసం కత్రినా జంట ఎంత ఖర్చుపెట్టింది అనేది ప్రస్తుతం అభిమానులందర్నీ తోసులుస్తున్న ప్రశ్న.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అంటే మాటలు కాదు ఒక్కో […] -
‘పుష్ప’ మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీకి ముహూర్తం ఖరారు
అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం . ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!