ఒక మహిళ.. ముగ్గురు ప్రియులు.. భారీ స్కెచ్.. చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఒంటరి మహిళ.. భర్త చనిపోవడంతో బిడ్డలతో కలిసి బతకాల్సింది పోయి తప్పుడు మార్గం ఎంచుకొంది . పడక సుఖం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురుతో అఫైర్ పెట్టుకొంది .. ఎవరికి తెలియకుండా కొన్నిరోజులు కామ కార్యకలాపాలు సాగించింది. చివరికి ముగ్గురు ప్రియులలో ఒకరికి తన అఫైర్స్ గురించి తెలియడంతో మరో ఇద్దరు ప్రియులతో కలిసి మూడో ప్రియుడిని అంతమొందించింది ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. కృష్ణాజిల్లా జిల్లా వీరులపాడుకు చెందిన నాగమల్లేశ్వరికి గురజాల మండలం అంబాపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో నాగమల్లేశ్వరి సత్తెనపల్లిలో బంధువుల ఇంటివద్ద ఉంటూ హోటల్లో పనిచేస్తూ నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు లారీ క్లీనర్ చాంద్ బాషా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి వాళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఐతే చాంద్ బాషాతో సహజీవనం చేస్తూనే.. మల్లేశ్వరి మాత్రం మరో ఇద్దరితో ఎఫైర్ నడుపుతోంది. ఈ విషయం చాందర్ భాషాకు తెలియడంతో నిత్యం తాగొచ్చి నాగమల్లేశ్వరిని కొట్టడమే కాకుండా.. ఆమెకున్న వివాహేతర సంబంధాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దీంతో అతడితో విసిగిపోయిన ఆమె, ఇద్దరు ప్రియులతో కలిసి అతడిని అంతమొందించాలని ప్లాన్ వేసింది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
అనుకున్నట్లుగానే డిసెంబర్ 2 న అర్ధరాత్రి చాంద్ బాషాకు ఫుల్లుగా మద్యం తాగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి ముగ్గురు హత్య చేశారు. ఉదయం స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమల్లేశ్వరిని తమదైన రీతిలో విచారించగా ఆమె నిజం ఒప్పుకొంది. హత్యలో పాల్గొన్న మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!