భార్యాభర్తలుగా కత్రినా-విక్కీ.. మొదటి వెడ్డింగ్ ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా మారారు. నేడు రాజస్థాన్ సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో విక్కీ, కత్రినా మెడలో తాళికట్టాడు. ఇప్పటివరకు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు అధికారికంగా బయటకి రాలేదు.. తాజాగా కత్రినా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తన వివాహం జరిగినట్లు ప్రకటించింది. కత్రినా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త జీవితానికి పునాది.. అందరు తమ జంటను ఆశీర్వదించాలని కోరింది.
కత్రినా రెడ్ కలర్ సబ్యసాచి లెహెంగాలో పెళ్లికూతురిగా ముస్తాబు కాగా.. ఆమెకు తగ్గట్టే విక్కీ కూడా క్రీమ్ కలర్ షేర్వాణీ, తలకు పాగాతో రాయల్ గా కనిపించాడు. ఇక ఈ జంటను ఆలా చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఇక కొత్త జంటకు ప్రముఖులతో సహా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!