బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో మద్యం సీసాలను ఇంట్లో దాచిపెట్టినట్లు అనుమానం రావడంతో పోలీసులు ఓ నవ వధువు అత్తారింటి వద్ద హల్చల్ చేశారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపించకుండా పెళ్లి కూతురు బెడ్ రూమ్ కి వెళ్లి మద్యం సీసాలకోసం వెతికారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళితే.. హజీపూర్ నగరంలోని హత్సార్‌గంజ్ ప్రాంతంలో నివసించే షీలాదేవి కొడుకుకు ఇటీవలే పూజా కుమారితో […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొంటున్నాడు అజయ్ ఘోష్.. రంగస్థలం నుంచి నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప’ వరకు అజయ్ నటన ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ‘పుష్ప’ లో అజయ్ నటించిన ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ముఠా నాయకుడిగా ఆ గంభీరమైన రూపం దానికి తగ్గ వాయిస్ ఆ పాత్రను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అయితే మొదట్లో ఈ […]
సాధారణంగా సినిమాల్లో హీరో ఫ్యామిలీ ని విలన్స్ చంపేస్తే.. హీరో విలన్స్ ని చంపి రివెంజ్ తీర్చుకొంటాడు.. అందరికి తెలిసిందే.. కానీ ఎప్పుడైనా జంతువులు కూడా రివెంజ్ తీర్చుకున్న ఘటనలు చూసారా..? కనీసం విన్నారా..? అయితే మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటన సోసివల్ మీడియాలో సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మజల్‌గావ్‌లో గత నెలరోజులుగా కోతులు విశ్వ రూపం చూపిస్తున్నాయి. కుక్క కనిపించడం ఆలస్యం […]
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి […]
కాలం మారుతోంది.. అంతకుముందులా ఇప్పుడు యువత లేదు.. ప్రతిదాన్ని మనసుతో ఆలోచిస్తుంది . తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకొంటే తప్పులేనప్పుడు.. తండ్రి చనిపోతే తల్లి ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది యువత.. తల్లికి తోడుగా తనకిష్టమైన ప్రేమను వెతికి పెడుతున్నారు. తాజాగా ఒక కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా […]
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. ఇక దీంతో […]
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు […]
కర్ణాటకలో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవలు పడలేని ఒక మహిళ.. రెండేళ్ల బిడ్డను కిరాతకంగా చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని గట్టివాడి గ్రామంలో మహాదేవ్ ప్రసాద్ అనే వ్యక్తి భార్య అన్నపూర్ణతో కలిసి నివసిస్తున్నాడు. పాప ఉంది. పెళ్ళైన కొద్దిరోజులు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో విబేధాలు తలెత్తాయి. నిత్యం భార్యాభర్తల […]
‘బాహుబలి’ చిత్రంలోని మనోహరి పాటను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు.. అందులో తన అందచందాలతో కుర్రాళ్ల మనసులను కట్టిపడేసిన నోరా ఫతేహి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా సంగతి తెలిసిందే . ఇక తాజాగా అమ్మడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది. బాలీవుడ్ సింగర్ గురు రందావాతో కలిసి ‘డ్యాన్స్ మేరీ రాణి’ వీడియో సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి […]
ఈ కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడంలేదు. సాయం చేస్తామని నమ్మించి స్వార్థంతో ప్రవర్తిస్తున్నారు. మాయమాటలు చెప్పి వారిని నట్టెట్ట ముంచుతున్నారు. తాజాగా ఓ మహిళ.. కరోనా బారిన పడి కోలుకున్న బాలికను మరోసారి కరోనా రాకుండా నాటు వైద్యం ఇప్పిస్తానని నమ్మబలికి బాలికను వ్యభిచార రొంపిలోకి దింపింది. ఈ దారుణ ఘటన గుంటూరు లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని రురల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అపార్టుమెంట్ లో వాచ్ మెన్ […]