తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు అద్భుతం.. ఆ సినిమాల రికార్డులు కొల్లగొట్టడం ఎవరికి సాధ్యం కానీ పని. మగధీర, బాహుబలి లాంటి సినిమాలు చరిత్రలో నిలబడపోయేలా చిత్రీకరించిన ఘనత జక్కన్న కే దక్కుతోంది. ఇక ఈ సినిమాల లిస్ట్ లో మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ కూడా జాయిన్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. […]
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మాతగా మారి రిలీజ్ చేశాడు.. ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ కాగా , రెండోది నితిన్ నటించిన చల్ మోహన్ రంగ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పవన్ కల్యాణ్ […]
మూఢనమ్మకాలు ప్రజలను ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తాయి. తాజాగా ఈ మూఢనమ్మకం వలన ఒక వివాహిత ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. అయితే ఇప్పటివరకు సన్నిత కడుపు పండలేదు.. ఎన్నో గుడులు, గోపురాలు తిరిగారు అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే బంధువులు వేరొక మహిళా ప్రసవించిన బొడ్డు తాడు తింటే వెంటనే పిల్లలు పుడతారని చెప్పడంతో […]
జూబ్లీహిల్స్ స్పాయిల్ పబ్ లో దారుణం చోటు చేసుకోంది. యువతిని మాట్లాడదామని పిలిచి ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి కి చెందిన బిజిన్ అనే యువకుడు.. ఒక బ్యూటిషన్ తో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నెల 11 న […]
అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంఎంతటి విహాయన్ని అందుకుందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఐటెం పాటను మేకర్స్ రిలిక్ చేశారు. ‘జాతి రత్నాలు’ చిత్రంతో టాలీవుడ్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకొంది. ఈరోజుతో బిగ్ బాస్ ఫైనల్ కి చేరుకొంది. ఈ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ అతిరధ మహారథులు బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరుముఖ్యంగా బోల్డ్ బ్యూటీ సరయుతో నాగార్జున డేట్ కి వెళ్దాం అని చెప్పడం […]
‘వన్ నేనొక్కడినే’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.. మహేష్ బాబు – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలచింది. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లండన్ బాబులు.. లండన్ బాబులు సాంగ్ ఇప్పటికి ఏదో ఒక పార్టీలో వినపడుతూనే ఉంటుంది. ఇక అందులోని ఐటెం భామ అందాలను కుర్రకారు ఇప్పటికి మర్చిపోరు . మరి ఆ వంపు సొంపుల వయ్యారి ఎవరనుకోనేరు బాలీవుడ్ […]
బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు.. ఎక్కడికి వెళ్లిన ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.. ఆయన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతాయి.. అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు కానీ, ఆ స్టార్ కొడుకు అప్పుడే కాదు ఇప్పటికి అవమానాలు ఎదుర్కొంటున్నా అని అతను చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అంటే బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ […]
సూర్య శ్రీ దివ్యాంగులు ఛారిటబుల్ ట్రస్ట్ కి డిగ్రీ కాలేజీ మూవీ హీరో ఆలేటి వరుణ్ చేయూతనందించారు. ఛారిటబుల్ ట్రస్ట్ చదువుతన్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంక్ కోచింగ్ ఫీజు నిమిత్తం ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున ఇద్దరికి 12వేల రూపాయలు అందజేశారు. ఈరోజు ఉదయం ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళి కృష్ణ గారికి 12వేల రూపాయలు హీరో ఆలేటి వరుణ్ అందజేశారు. ” దివ్యాంగులకు సేవ చేసే అవకాశం కలిపించినందుకు ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలని, ఈ సేవ […]