విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.. వరుస సినిమాలను ఒప్పుకొంటూనే రాజకీయాలలోని తనదైన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రంతో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్న పవన్ కొత్త కథల కన్నా రీమేక్ లే బెటర్ అన్నట్లు ఫిక్స్ అయిపోయాడు. ఈ క్రమంలోనే […]
గురువు అంటే.. విద్యను నేర్పించేవాడు మాత్రమే కాదు.. ఒక తరాన్ని ఎలా నడిపించాలో నేర్పించేవాడు.. విలువలను నేర్పి సమాజాన్ని అభివృద్ధి చేసేవాడు.. అన్నింటికీ మించి ఆచరించి చెప్పే వాడే ఆచార్యుడు.. కానీ ఇప్పుడున్న గురువులు ఇలా ఉంటున్నారా..? అంటే నిస్సందేహంగా నో అనే చెప్తారు ఎవరైనా.. ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే వారిని గురువులు అనాలా..? కామ పిశాచులు అనాలో అర్ధం కావడం లేదు.. కామంతో కళ్ళు మూసుకుపోయిన గురువులు.. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిలపై […]
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొంది. ప్రేమించిన బాలిక పెళ్ళికి నిరాకరించిందని ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు ప్రియుడు.. తన స్నేహితుడితో కలిసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. నాగల్ జిల్లాకు చెందిన ఒక బాలిక పదో తరగతి చదువుతోంది.. అదే గ్రామానికి చెందిన యువకుడితో గత కొన్నిరోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇక ఇటీవల ప్రియుడు, బాలిక వద్ద పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చాడు.. దానికి […]
పుష్ప.. పుష్ప రాజ్ మ్యానియా మొదలయ్యింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడా చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం పుష్ప పేరే కలవరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన రీతిలో పుష్ప పోస్టర్ ని వాడుకున్నారు.. పుష్ప పోస్టర్ లో బైక్ పై నిలబడిన […]
ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పడం కష్టం.. ప్రేమిచుకున్నవారు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొంటారు.. ఇంకొందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తమ జీవితాన్ని గడుపుతారు.. మరికొందరు తమ ప్రేమ దక్కడంలేదని ఆత్మహత్యకు పాల్పడతారు.. అయితే ఇక్కడ జరిగిన ఘటనను దారుణం అనాలో విషాదం అనాలో తెలియడం లేదు.. ప్రేయసితో పెళ్లి కోసం ప్రియుడు ఆది ఒక చిన్న అబద్దం వారి జీవితాలను అతలాకుతలామ్ చేసింది. ప్రియుడు మృతి చెందాడని అనుకున్న ప్రేయసి ముందు వెనుక […]
నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది […]
గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా బన్నీ తొలిసారి పాన్ ఇండియా మూవీ చేయంటం, దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి ‘తగ్గేదే లే’ అంటూ జనం ముందుకు వచ్చిన ‘పుష్ప’ రాజ్ తన మాటను నిలబెట్టుకున్నాడో […]
‘పుష్ప’ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు. అందులోను ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు.. సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకోవాలని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపవుతున్నాయి. సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతూ” సుకుమార్ గురించి ఒక ప్రేక్షకుడిగా మారి చెప్తున్నాను.. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చెప్పొచ్చా […]
‘గీతా గోవిందం’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ రష్మిక మందన్న.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ లో కనిపించిన అమ్మడు ప్రమోషన్స్ లో మాత్రం అందాలను ఆరబోయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మునుప్పెన్నడూ లేని విధంగా రష్మిక ఇలా అందాలను ఆరబోయడం ఏంటని […]