నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రాం తాజగా 5వ ఎపిసోడ్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడూ కీరవాణీ లతో బాలయ్య 5 వ ఎపిసోడ్ ఈ శుక్రవాదం స్ట్రీమింగ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ ప్రోగ్రాంలో బాలయ్య, రాజమౌళి, కీరవాణీలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలను రాబట్టారు. ఇంట్లో అందరు కూర్చొని భోజనం […]
తెలుగు చిత్రసీమలో భీష్మాచార్యుడు అని పేరున్న నిర్మాత డి.వి.ఎస్.రాజు. ఆయన నిర్మాణ సంస్థ ‘డి.వి.ఎస్.ప్రొడక్షన్స్’కు జనాల్లో మంచి ఆదరణ ఉండేది. ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘చాణక్య శపథం’. విజయశాంతి నాయికగా నటించిన ఈ చిత్రం 1986 డిసెంబర్ 18న విడుదలయింది. ‘చాణక్య శపథం’ కథ విషయానికి వస్తే – కస్టమ్స్ ఆఫీసర్ చాణక్య నీతికి, నిజాయితీకి విలువనిచ్చే మనిషి. […]
విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు […]
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ మంచి […]
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ అదరగొట్టేసింది. ఇక ఎప్పుడు స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బన్నీ నేడు కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించాడు. అయితే అక్కడ ప్రతి ఒక్కరి చూపు బన్నీస్వెట్‌షర్ట్ పైనే ఉన్నాయి.. బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్ పై ‘రౌడీ లవ్స్ […]
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటైనా విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట కొత్త కాపురాన్ని మొదలుపెట్టేశారు. కత్రినా కొత్త కోడలు హోదాలో అత్తవారింట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా కొత్తకోడలు ఆచరిసిన్హాల్సిన పద్దతులను తూచా తప్పకుండా పాటిస్తోంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన వెంటనే ఆమె చేతితో స్వీట్ చేసి కుటుంబానికి తినిపించింది. ఈ విషయాన్నీ […]
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్.. భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ లో మెరవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల్ పోస్టర్ లో నాగ్, చైతూ మధ్యన ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది చిట్టి. తాజాగా ఈ […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రెండు మ్యూజిక్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తారాది ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలువురు అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలన్నింటికీ అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన ‘సంచారి…’ పాట కూడా బాగా […]
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా పరిచయమై మొదటి సినిమాతోనే అందరి మన్ననలు అందుకున్న హీరోయిన్ అనన్య పాండే.. ఇక తెలుగులో అమ్మడు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘లైగర్’ తో అడుగుపెడుతోంది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఒకపక్క అమ్మడు సినిమాలతో బిజీగా ఉన్నా .. సోషల్ […]