వారిద్దరూ కాలేజ్ లో స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటూ ఉంటుండగా సోషల్ మీడియా మళ్లీ వారిని కలిపింది. ఈసారి వారి స్నేహం.. ప్రేమాగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయిపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నా ప్రియుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో తట్టుకోలేని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన […]
‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక […]
బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణీ కపూర్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా అమ్మడి స్థానం ఎప్పుడు పదిలంగానే ఉంటోంది. ఇక తెలుగులో కూడా అమ్మడు సుపరిచితురాలే.. నాచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కళ్యాణం’ లో మెరిసిన ముద్దుగుమ్మ.. మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలంటే మాటలు చాలవు.. పొందికగా పరిచిన దేహం.. ఆమె […]
(డిసెంబర్ 19న గోవింద్ నిహలానీ పుట్టినరోజు)కాలంతో పాటు పయనించలేనివారు కొందరు. కాలానికి అనుగుణంగా నడిచేవారు మరికొందరు. కాలంతో సమానంగా పరుగు తీసేవారు ఇంకొందరు. కాలాన్ని తమ వెనుక పరుగెత్తేలా చేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వారిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గోవింద్ నిహలానీ తప్పకుండా ఉంటారు. గోవింద్ నిహలానీ చిత్రాలను చూస్తే, ఆయన ఆలోచనలు కాలానికి సవాల్ విసరుతూ ఎంతో ముందుగా ఉండేవని ఇట్టే తెలిసిపోతుంది. గోవింద్ నిహలానీ 1940 డిసెంబర్ 19న కరాచీలో జన్మించారు. […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ జోరును పెంచేసిన మేకర్స్ ఈరోజు శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ” సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ వరంగల్ ఈవెంట్ లోనే […]
న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి […]
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. టాస్క్ లు , ఎలిమినేషన్లు, గొడవలు, ప్రేమలు ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో కంటెస్టెంట్లను బిగ్ బాస్ చూపించారు. ఇక ఈ సీజన్ చివరి దశకు చేరుకొంది. ఎవరో ఒకరు ట్రోఫీ గెలిచే సమయం వచ్చేసింది. ఐదుగురు ఫైనలిస్టుల మధ్య ఒకే ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో వారు స్టేజిపై అతిరధ మహారథుల చేతుల మీద ట్రోఫీని […]
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. ఒక వివాహిత అనుమానాదాస్పద రీతిలో మృతిచెందడంస్తానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత.. విజయవాడకు చెందిన సాయి బాలచందు అనే యువకుడిని ఫేస్ బుక్ ద్వారా కలిసింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది వారిద్దరూ పెళ్లి చేసుకొని స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో కాపురం పెట్టారు. సాయిబాలచందు అమెజాన్ లో డెలివరీ బాయ్ గా […]
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదలకు సిద్దమవుతుంది. శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట సిరివెన్నెల సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు అంకితమిచ్చారు. ఇక తాజాగా ఆయన రాసిన రెండో పాటను […]
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రశుక్ల కాంబినేషన్ లో రాజ్‌కుమార్ బాబీ రూపొందించిన సినిమా ‘ఉనికి’. ఈ చిత్రాన్ని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ, ”ఈ ప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అడ్డంకులు , అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తారు. ఓ సామాన్య […]