టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఇక విడాకుల తరువాత నుంచి సామ్ ని నెటిజన్స్ , అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది దరిద్రం వదిలిపోయింది చైతన్యకు అని అనగా.. మరికొంతమంది సామ్ దే తప్పు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ట్రోలింగ్ నడుసస్తూనే ఉంది. సమయం […]
గత యేడాది మాదిరిగానే పలువురు సినీ ప్రముఖులు ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా కన్నుమూశారు. అదే సమయంలో అనారోగ్యం కారణంగానూ మరికొందరు దివికేగారు. ప్రముఖ సినీ మాటల, పాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (64) జనవరి 5వ తేదీ గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’తో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వెన్నెల కంటి మూడు వందలకు పైగా చిత్రాలలో దాదాపు మూడు వేల పాటలు రాశారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది సంగతి తెలిసిందే. అప్పటినుంచి కృతికి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హృతిక్ తరువాత సుసానే, నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. హృతిక్ నుంచి విడికిపోయిన ఆమె ఎక్కడ కనిపించినా అర్స్లాన్ గోనితోనే కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోని బర్త్ డే విషెస్ ని […]
ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు లైంగిక వేధింపుల కేసులో పోలీసులను ఆశ్రయించింది. గతకొన్నిరోజుల నుంచి ఒక వ్యక్తి తనను తరుచు వేధిస్తున్నాడని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష అనే 35 ఏళ్ళ వ్యక్తి తనను రోజు వేధిస్తున్నాడని, డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఫుడ్ పేరుతో నిత్యం ఇంటికి వస్తున్నదని ఫిర్యాదులో తెలిపింది. తాను, తన కుటుంబం ఎంత చెప్పినా అతను వినడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. […]
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకొంటున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ ని సృష్టిలో పెట్టుకొనే కొన్ని స్టార్ హీరో సినిమాలు కూడా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3 […]
సంక్రాంతి సినిమాల రచ్చ మొదలయ్యింది. ఒకదాని తరువాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక మొదటి నుంచి అనుకున్నట్లే పలు సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఈరోజు జరిగిన నిర్మాతల మీటింగ్ లో వాటికి ఒక క్లారిటీ వచ్చింది. పవన్ అభిమానులందరినీ నిరాశ పరుస్తూ భీమ్లా నాయక్ వెనుకంజ వేసింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సైతం తన హీరో మాట విని వెనక్కి తగ్గినట్లు తెలుపుతూ అధికారికంగా తెలిపారు. ఇకపోతే పవన్ […]
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజా. ఆయన తొలి చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. ఈ చిత్రం విడుదలై డిసెంబర్ 21కి అక్షరాలా ఇరవై ఏళ్ళు పూర్తయింది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు రాజా. రీమేక్ మూవీస్ ను తెరకెక్కించడంలో మేటి ఎడిటర్ మోహన్ అని అందరికీ తెలుసు. ఆయన చిత్రాలన్నిటికీ మోహన్ సతీమణి ఎమ్.వి.లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు. ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి కూడా […]
ప్రిన్స్ మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార లకు తాతయ్య కృష్ణ అంటే ఎంతో అభిమానం. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉండకపోయినా, తరచూ జరిగే ఫ్యామిలీ గేదరింగ్స్ లో అంతా కలుస్తూ ఉంటారు. ఇక బర్త్ డేస్, స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ లో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో కృష్ణ కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. లేదంటే ఆ పనిని కృష్ణ చిన్నల్లుడు, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. అయిదు మధ్యలో ఈ సినిమా వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి […]
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి […]