నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు. […]
చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ మరే స్టార్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆయన రేంజ్ మారదు .. ఆయన ఇమేజ్ తగ్గదు. ఒకపక్క సినిమాలు తీస్తూనే మరోపక్క రాజకీయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ గెలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచి బయటికి వచ్చిన దగ్గరనుంచి సన్నీ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ లో మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పాల్గొన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లింది. సన్నీ చేతికి కరెంట్ షాక్ తగిలింది. సన్నీ మాట్లాడుతూ ఫోన్ లో ఒక క్లిప్పింగ్ చూపించడానికి ఫోన్ పట్టుకోగా.. […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీమేక్ ల హావా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తమ నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని విజయాలను అందుకుంటున్నారు స్టార్ హీరోలు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ పై బాలీవుడ్ కన్ను పడింది. టాలీవుడ్ లో హిట్ అయిన అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ చితం బాలీవుడ్ […]
యంగ్ టైగర్ యన్టీఆర్ ను తాతకు తగ్గ మనవడుగా నిలిపిన చిత్రాలలో ‘రాఖీ’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ఇందులోని కోర్టు సీన్ లో జూనియర్ యన్టీఆర్ నటన, ‘బొబ్బిలిపులి’లో నటరత్న యన్టీఆర్ ను గుర్తు చేసిందని ఎందరో అన్నారు. సాక్షాత్తు ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్దేశకులు దాసరి నారాయణరావు ‘తాతను గుర్తు చేశాడు తారక్’ అంటూ అభినందించారు. ‘రాఖీ’ టైటిల్ కు తగ్గట్టుగానే కథలో ఎంతోమంది హీరోని అన్నయ్యగా భావించి, అతనికి రాఖీలు కట్టడం భలేగా ఆకట్టుకుంది. 2006 […]
సంగీత దర్శకులు తాతినేని చలపతిరావు పేరు వినగానే, ఆయన జానపద బాణీలు మన మదిలో ముందుగా చిందులు వేస్తాయి. తప్పెటపై దరువేస్తూ వరుసలు కట్టడంలో మేటి అనిపించుకున్నారు చలపతిరావు. ఆయన స్వరకల్పనలో అనేక మ్యూజికల్ హిట్స్ రూపొంది జనాన్ని విశేషంగా అలరించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ చిత్రాలకూ తనదైన శైలిలో స్వరాలు కూర్చి అక్కడి వారి ఆదరణనూ చూరగొన్నారు చలపతిరావు. చలపతిరావు 1920 డిసెంబర్ 22న జన్మించారు. ఆయన కన్నవారు ద్రోణవిల్లి రత్తయ్య, మాణిక్యమ్మ. […]
‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప కి మాస్సివ్ హిట్ అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్తూరులో పుష్ప మాస్సివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ” చిత్తూరు భాషను రెండు సంవత్సరాలు నుంచి నేర్చుకొని ఈ సినిమా చేశాను.. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకొని సినిమా లో నటించాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క ఫంక్షన్ అయినా చిత్తూరు […]
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఓవర్ ఆల్ గా హిట్ టాక్ ని తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల కలెక్షన్లను రాబట్టి సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాపై సెలబ్రెటీలు తమదైన రీతిలో స్పందిస్తూ పుష్ప టీమ్ కి అబినందనలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా పుష్ప టీం కి శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ట్విట్టర్ వేదికగా “కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్.. ఇండియా మొత్తంగా ‘పుష్ప’కు వస్తున్న […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అతిరధ మహారథులే నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా .. […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ .. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తికరంగా మారుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో బాలయ్య సందడి చేస్తున్న తీరు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తోంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్దమవుతుంది . 6 వ ఎపిసోడ్ లో పుష్పరాజ్ అల్లు అర్జున్ బాలయ్య తో సందడి చేయనున్నాడు. క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న విడుదల […]