స్టార్ హీరో మాజీ భార్య లవ్ అఫైర్.. ప్రియుడికి డైరెక్ట్ గా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది సంగతి తెలిసిందే. అప్పటినుంచి కృతికి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హృతిక్ తరువాత సుసానే, నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. హృతిక్ నుంచి విడికిపోయిన ఆమె ఎక్కడ కనిపించినా అర్స్లాన్ గోనితోనే కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోని బర్త్ డే విషెస్ ని తెలుపడం చర్చనీయాంశంగా మారింది.
డిసెంబర్ 20 అర్స్లాన్ గోని బర్త్ డే సందర్భంగా సుసానే అతడితో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే. నువ్వు కోరుకొన్నవన్నీ నీ జీవితంలో దొరకాలని, అందమైన , స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకొంటున్నాను.. ఇప్పటివరకు నా జీవితంలో నేను చుసిన ఒక పవర్ ఫుల్ వ్యక్తివి” నువ్వు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి అర్స్లాన్ గోని ‘లవ్ యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దింతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నిజమే అని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరూ ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుందా లేదా అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!