Roja Pantham
Author- NTV Telugu-
లైవ్ షోలో దారుణం.. స్టార్ ర్యాపర్ ని హతమార్చిన దుండగులు
అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక మ్యూజిక్ లైవ్ షూ లో దారుణం చోటు చేసుకోంది. మరి కొద్దిసేపట్లో స్టేజిపైకి రావాల్సిన ర్యాపర్ ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి హతమార్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్’గా పేరుగాంచిన 28 ఏళ్ళ యువకుడు ఇటీవల్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశాడు. సంగీత అభిమానులందరూ ఆ ప్రాగణంలోకి […] -
శంకర్ కి ఝలక్ ఇచ్చిన చరణ్.. రెండు నెలలు షూటింగ్ క్యాన్సిల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్ అప్ మాములుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని పూర్తి చేసుకొని శంకర్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కొన్ని రోజులు షూటింగ్ మొదలు పెట్టిన శంకర్ కి చరణ్ ఝలక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కారణంగా రెండు నెలలు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం […] -
మునుపటి కంటే ‘అన్ స్టాపబుల్’ వినోదం!
టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం! కుటుంబం విలువలు చెబుతూ, […] -
బిగ్ బాస్ విన్నర్ సన్నీ కొత్త సినిమా.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ క్రిష్
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజె సన్నీ, అషిమా నార్వేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సకల గుణాభిరామ’. శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు మేకర్స్. అంతేకాకుండా సన్నీ నిన్ననే బిగ్ బాస్ నుంచి బయటికి రావడంతో తమ హీరోకి ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసి స్వాగతం పలికారు చిత్ర బృందం. తాజాగా డైరెక్టర్ క్రిష్ […] -
ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం ఎందుకు.. విప్పుకు తిరుగు
బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమందు వేసుకుంటున్న డ్రెస్లు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చిట్టిపొట్టి బట్టలో అందాల ఆరబోత తీవ్రంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న బికినీలాంటి డ్రెస్ పై వలలాంటి ఒక టాప్ వేసుకొని రెచ్చిపోయింది. ఇక నిన్నటికి నిన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ అరాచకం సృష్టించింది. ఇక తాజాగా […] -
‘రాధేశ్యామ్’లో పరమహంసగా రెబల్ స్టార్!
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ యోగి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించబోతున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సినిమా షూటింగ్ చివరిలో చిత్రీకరణ జరుపుకుంది ఆయనకు సంబంధించిన సన్నివేశాలే అనే ప్రచారం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుందట. కానీ ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే తాజాగా ఇందులో ప్రభాస్ […] -
‘యశోద’లో గౌతమ్ గా మలయళ నటుడు!
సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘యశోద’లో పరభాషా నటుల ఎంట్రీ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసి, ఆమెపై షూటింగ్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్… గౌతమ్ పాత్రను చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం తెలిపింది. ‘జనతా గ్యారేజ్’తో టాలీవుడ్ బాట పట్టిన […] -
‘స రి గ మ ప’ 14వ సీజన్ కు ఆడిషన్స్!
జీ తెలుగులో ఇప్పటికే 13 సీజన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ‘స రి గ మ ప’ మ్యూజిక్ రియాలిటీ షో. సింగింగ్ సూపర్ స్టార్స్ ను వెలికితీసే ఈ కార్యక్రమానికి సంబంధి సరికొత్త సీజన్ త్వరలో మొదలు కానుంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత కొంతకాలం నుండి ఆడిషన్స్ జరుపుతున్నారు. ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో జరిగిన ఆడిషన్స్ లో దాదాపు 2 వేల మంది పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లో ఈ నెల […] -
’83’ మూవీ రన్ టైమ్ ఎంతంటే..
1983లో తొలిసారి క్రికెట్ లో వరల్డ్ కప్ ను భారతదేశం కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. ఆ సుమధుర ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’83’ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. మన దేశంలో హిందీతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాలలోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు త్రీడీలోనూ ఈ మూవీని సిద్దం చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ’83’ రన్ టైన్ ను రెండు గంటల 42 నిమిషాల 52 సెకన్లకు […] -
తల్లి గర్భం, సమాధిలోనే మాకు రక్షణ.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాలిక సూసైడ్ నోట్
మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువ అనగానే ఆడవారికి చేతులెత్తి మొక్కుతారు.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనగానే తల్లిని మించిన దైవం లేదని కొటేషన్స్ పెడతారు.. అంతే తప్ప నిజ జీవితంలో ఆడవారిని సురక్షితంగా తిరగనివ్వడంలేదు కామాంధులు.. గుడి, బడి.. ఆఫీస్, పార్క్.. అర్ధరాత్రి .. అపరాత్రి.. బస్సు, వ్యాన్.. చివరికి తండ్రి, అన్న, తమ్ముడు.. కూడా ఆడదాన్ని వదలడం లేదు. కామంతో కళ్ళుమూసుకొని మృగాళ్లుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసితనం.. మరెంతో […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!