సమంత 50 కోట్లకు అమ్ముడుపోయిన సెకండ్ హ్యాండ్ ఐటెమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఇక విడాకుల తరువాత నుంచి సామ్ ని నెటిజన్స్ , అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది దరిద్రం వదిలిపోయింది చైతన్యకు అని అనగా.. మరికొంతమంది సామ్ దే తప్పు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ట్రోలింగ్ నడుసస్తూనే ఉంది. సమయం వచ్చినప్పుడల్లా నెటిజన్స్ ఏదో ఒక రూపంలో ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు.
ఇక తాజాగా ఒక నెటిజన్ సామ్ ని ట్యాగ్ చేస్తూ ” సమంత ఒక సెకండ్ హ్యాండ్ ఐటెమ్ .. ఒక జెంటిల్ మ్యాన్ వద్ద విడాకుల పేరుతో 50 కోట్లను పన్ను రహితంగా దోచుకున్న పాడైపోయిన వస్తువు” అని కామెంట్ పెట్టాడు. ఇక దీనికి సామ్ సానుకూలంగా స్పందించింది. ” దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు” అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారింది. అంత పెద్ద మాట అన్నకూడా సామ్ పాజిటివ్ గా స్పందించినందుకు అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు. ప్రస్తుతం సామ్ తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలలో నటిస్తోంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!