‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. ఈ చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో అమ్మడి దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ , అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఆ తరువాత నాగార్జున నటించిన రాజుగారి గది 2 లో నాగ్ తో కలిసి గ్లామర్ ఒలకబోసి ఈ భామకు అప్పుడైనా విజయం అందుతుందేమో […]
ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు. చిత్రం విడుదలయ్యాకా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వారి కష్టానికి ప్రతి ఫలం. సినిమాలో కష్టమైన ఫైట్ కోసమో, సాంగ్ కోసమో ముందు నుంచే వారు రిహార్సల్స్ చేస్తారు. ఇక క్రీడల నేపథ్యంలో సినిమాలైతే కొన్ని రోజులు వారు కూడా క్రీడాకారులుగా మారిపోతారు. తాజాగా ‘దంగల్’ బ్యూటీ.. తాను ఆ […]
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా పరాజయమెరుగుని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి 2022 సమ్మర్ లో రావచ్చని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల కెరీర్ ని ఫణంగా పెట్టి నటించారు తారక్, చెర్రీ. ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ కి […]
అనుకున్నంతా అయ్యింది! తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అనుమానం కలిగింది. ఓ పక్క కరోనా కేసులు పెరగడంతో పాటు తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పెట్టడం, ఆదివారం లాక్ డౌన్ ప్రకటించడంతో సహజంగానే స్టార్ హీరో […]
ఈ సంక్రాంతికి ఒకే ఒక్క టాప్ స్టార్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ జనం ముందుకు వస్తోంది. జనవరి 14న ‘బంగార్రాజు’ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున నటవారసుడు నాగచైతన్య సైతం నటించడం విశేషం. కాగా, వీరిద్దరూ కలసి ఇంతకు ముందు నటించిన ‘మనం’ అప్పట్లో ఘన విజయం సాధించిది. ఇక నాగార్జున తరం హీరోలతో పోలిస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయన తక్కువగానే పాల్గొన్నారని చెప్పాలి. అయితే 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో పొంగల్ బరిలోకి దూకి, […]
గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా […]
టాలీవుడ్ లో మంచి సినిమాలను వెలికి తీసి తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందు వరుసలో ఉంటుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ట్యాలెంట్ ఉన్న నటులను ఒడిసిపట్టాలన్నా.. వేరే భాషలో హిట్ అయినా సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలన్నా దగ్గుబాటి వారసులకే చెల్లింది. అలానే వెంకటేష్ టాలీవుడ్ లో ఏ హీరో చేయనన్ని రీమేక్ లు చేసి హిట్ లు అందుకున్నాడు. ఇక సురేష్ బాబు సైతం వేరే భాషలో సినిమా […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడు. తన చిత్రం ‘సామాన్యుడు’ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. డెబ్యూ డైరెక్టర్ టి.పి. శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాను జనవరి 14న విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ అనివార్యంగా ఈ మూవీ విడుదల 26కి వాయిదా పడింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశాల్ దీనిని నిర్మించారు. డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా. […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హైదరాబాద్ లో సన్ది చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఫేమస్ రెస్టారెంట్ 1980’s మిలటరీ హోటల్ ని సందర్శించారు. అక్కడ ఫేమస్ హైదరాబాద్ రుచులన్నింటిని టేస్ట్ చేసి లంచ్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హైదరాబాద్ వంటకాలు అంటే తనకు చాలా ఇష్టమని శివకార్తికేయన్ పలు సందర్బాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈ హీరో తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ […]
సాధారణంగా హిందూ సంప్రదామా ప్రకారం బయటికి వెళ్ళేటప్పుడు. మంచి కార్యం చేపట్టేటప్పుడు ముహూర్తం చూస్తూ ఉంటారు. అది అందరికి తెలిసిందే. పెళ్ళికి, కార్యానికి, రాకపోకలకు మంచి ముహర్తంలో జరిగితే మంచి జరుగుతుందని నమ్మకం. అన్నంకాన్నే ఒక వివాహిత సాకుగా మార్చుకొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఏళ్లు భర్తకు దూరంగా ఉంది. భర్త దగ్గరకు వెళ్ళడానికి ముహూర్తం బాలేదని సాకు చెప్తూ 11 ఏళ్ళు కానిచ్చేసింది. దీంతో విసుగుచెందిన భర్త చివరికి కోర్టును ఆశ్రయించాడు. […]