Roja Pantham
Author- NTV Telugu-
బీటీఎస్ వీడియో : సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్
ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్ […] -
ఇండస్ట్రీలో కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్
ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా […] -
నాటి అందాల అభినేత్రి బి.సరోజాదేవి
ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది ఆనందంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు […] -
భలే భాగ్యరాజా!
పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా, […] -
మెగా ఛాన్స్ కొట్టేసిన ‘సలార్’ బ్యూటీ..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఆచార్య, గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో మెగా 154 కూడా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తున్నదంట. ‘క్రాక్’ హిట్ తో ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ […] -
మలయాళ ముద్దుగుమ్మ చీరకట్టు.. ముద్దొస్తుందే
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రౌడీ బాయ్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. 18 పేజిస్ షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అమ్మడు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంది. తాజగా అనుపమ చీరకట్టులో దర్శనమిచ్చింది. ముగ్ద స్టూడియోస్ పట్టు చీర.. పెద్ద కొప్పు దాని చుట్టూ రోజాపూలతో చూడగానే అలనాటి అందాల తారలు గుర్తొచ్చేలా కనిపించింది. ఇక అను నవ్వుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. పట్టు […] -
‘లయన్’ విత్ ‘లైగర్’.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఎంతటి ప్రజాదరణ పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ల కబుర్లు, బాలయ్య పంచులతో ప్రతి శుక్రవారం సందడి సందడిగా సాగుతోంది. ఇక ఇప్పటికే 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగియనున్నదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరి గెస్ట్ గా మహేష్ బాబు రానుండగా.. 9 వ ఎపిసోడ్ కి ‘లైగర్’ సందడి చేయనున్నాడు. విజయ్ దేవరకొండ […] -
బిగ్ బ్రేకింగ్: మహేష్ బాబుకు కరోనా
చిత్ర పరిశ్రమలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నా ప్రియమైన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలతో కరోనా […] -
దేవుడా.. బుజ్జి ఏంటి ఇలా అయిపోయింది..?
‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. ఈ చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో అమ్మడి దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ , అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఆ తరువాత నాగార్జున నటించిన రాజుగారి గది 2 లో నాగ్ తో కలిసి గ్లామర్ ఒలకబోసి ఈ భామకు అప్పుడైనా విజయం అందుతుందేమో […] -
ఒక్క నిమిషం కోసం.. పది నెలలు కష్టపడ్డా- హీరోయిన్
ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు. చిత్రం విడుదలయ్యాకా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వారి కష్టానికి ప్రతి ఫలం. సినిమాలో కష్టమైన ఫైట్ కోసమో, సాంగ్ కోసమో ముందు నుంచే వారు రిహార్సల్స్ చేస్తారు. ఇక క్రీడల నేపథ్యంలో సినిమాలైతే కొన్ని రోజులు వారు కూడా క్రీడాకారులుగా మారిపోతారు. తాజాగా ‘దంగల్’ బ్యూటీ.. తాను ఆ […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!