ఒక్క నిమిషం కోసం.. పది నెలలు కష్టపడ్డా- హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు. చిత్రం విడుదలయ్యాకా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వారి కష్టానికి ప్రతి ఫలం. సినిమాలో కష్టమైన ఫైట్ కోసమో, సాంగ్ కోసమో ముందు నుంచే వారు రిహార్సల్స్ చేస్తారు. ఇక క్రీడల నేపథ్యంలో సినిమాలైతే కొన్ని రోజులు వారు కూడా క్రీడాకారులుగా మారిపోతారు. తాజాగా ‘దంగల్’ బ్యూటీ.. తాను ఆ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరించింది. ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురిగా, రెస్లర్ బబితా కుమారిగా నటించి మెప్పించిన హీరోయిన్ సాన్యా మల్హోత్రా. ఈ సినిమాతో అమందికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు.. దంగల్ కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. ” దంగల్.. నా మొదటి సినిమా.. చాలా భయం వేసింది. అందుకే నా పాత్రకు తగ్గ న్యాయం చేయాలనీ గట్టిగా అనుకున్నా.. ‘దంగల్’లో నేను రెస్లింగ్ చేసింది కేవలం ఒక్క నిమిషం మాత్రమే పది నెలలు కుస్తీ నేర్చుకున్నా.. నా పాత్రను నేను సంపూర్ణంగా స్వీకరించా .. దానికోసం నాపై నేనే ఒత్తిడి తెచ్చుకున్నా.. అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చి నాకు పేరు తెచ్చిపెట్టింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం సాన్యా పలు హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
Also Read
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!