మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారాడు. ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర‘ జనవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం […]
బిగ్ బాస్ సీజన్ 5 ఎంతటి రసవత్తరంగా సాగిందో.. బయటికి వచ్చాక అందులోని కంటెస్టెంట్ల లవ్ స్టోరీస్ కూడా అంతే రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్ గా, ప్రేమికులుగా ఉన్న షన్ను- దీపు కొద్దీ రోజులో పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో షన్ను బిగ్ బాస్ కి వెళ్ళాడు. అక్కడ సిరితో మంచి రొమాన్స్ చేశాడు. అయితే అదంతా ఫ్రెండ్ షిప్ అని వారు చెప్పుకున్నా కొన్ని బంధాలు హద్దులు దాటకూడదని తెలుపుతూ దీప్తి, షన్నుకు […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి నా పేరు శివ. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు సీక్వెల్ గా మరో కార్తీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో కార్తి – […]
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ […]
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు బంగార్రాజు చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తోంది. ఇక ఈ […]
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ […]
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. కట్టుకున్నవారి దగ్గర సుఖం దొరకట్లేదని పరాయి వారి మోజులో పడుతున్నారు. చివరికి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరమవుతున్నారు. తాజాగా ఒక వివాహిత .. వావి వరస మరిచి మరిదితో అఫైర్ పెట్టుకోంది. ఆ విషయం కొద్దిరోజులకు భర్తకు తెలిసి చీవాట్లు పెట్టాడు. అంతే.. ప్రియుడితో పాటు ఇంట్లోనుంచి పారిపోయి శవాలుగా తేలారు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..ఏలూరు కొత్తపేటకు చెందిన ఒక మహిళకు […]
సినిమా .. ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ చూసేవి అన్ని నిజం కాదు.. గ్లామర్ ని ఒలకబోసే హీరోయిన్లందరూ చెడ్డవారు కాదు. సినిమా వారికి ఒక వృత్తి మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటుంది. ఇక కెరీర్ మొదట్లో ఒక హీరోయిన్ పడే స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో అవమానాలు వారిని వెంటాడుతాయి. వాటిని వారు సక్సెస్ అయ్యాకా గత జ్ఞాపకాలుగా నెమరువేసుకుంటూ ఉంటారు. తాజాగా […]