సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 12 వరకూ […]
సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత […]
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా […]
సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమర్ రాజా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జయదేవ్ గల్లా- పద్మ గల్లా సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ఇటీవలే సంక్రాంతి బరిలోకి దిగిన హీరో.. ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. ‘రంగమార్తాడ’ సినిమా గురించి కృష్ణవంశీ చెబుతూ.. ‘నా అభిమాన నటుడు, నట రాక్షసుడు ప్రకాశ్ రాజ్ తో ఎమోషనల్ క్లయిమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాను’ అని పేర్కొన్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, […]
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తన వారసుల్ని చిత్రసీమలో నటీనటులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడు క్రాంతితో నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో ‘వర్మ’ (వీడు తేడా) అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మొదట ‘సైకో వర్మ’ అనే పేరు పెట్టారు. అయితే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సైకో పదాన్ని టైటిల్ నుండి తొలగించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు నట్టి కుమార్ తెలిపారు. ఓ […]
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు కామంతో రగిలిపోతూ కామ వాంఛ తీర్చుకోవడానికి సిద్దమైపోతున్నారు. వావివరుస విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళను కొంతమంది వ్యక్తులు భర్త, కుమారుడి ముందే అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి, భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సురుడెవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అన్ని కుదిరినట్లయ్యితే ఈ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ సందడి చేసేవాడు. కానీ, కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై దాడి చేయడంతో ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయినా సంక్రాంతికి అభిమానులను మాత్రం సంతోషపర్చనున్నారట మేకర్స్. ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈ […]
ఫిదా చిత్రంతో సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాతో సాయి పల్లవి దశ తిరిగిపోయిందని చెప్పాలి. సింగిల్ పీస్ .. హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ఆమెకే చెందుతుంది. టాలీవుడ్ లో సింగిల్ పీస్.. అందం, అభినయం, ఆహార్యం కలబోసిన ముగ్ద మనోహరం ఆమె. ఇక తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే లవ్ స్టోరీ లో నటించి అందరిచేత కంటతడి పెట్టించిన ఈ […]