Roja Pantham
Author- NTV Telugu-
‘క్రాక్’జయమ్మను లైన్లో పెట్టిన ‘మైఖేల్’..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా కనిపించనున్నాడు అని చెప్పి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ […] -
పైసలు ఇస్తావా.. పడక సుఖం ఇస్తావా.. పోలీస్ అరాచకం
ప్రజలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజలను బాధిస్తున్నారు. అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే.. లంచం ఇస్తావా.. మంచం ఎక్కుతావా అంటూ దిగజారి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్నారు. తాజాగా ఒక మహిళ ఒక పోలీస్ తనను లైంగికంగా వేధించాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని ఐటీ హబ్ లో నివాసముండే ఒక మహిళ తనకున్న రెండు ఇళ్లలో ఒకదాన్ని అద్దెకు […] -
మెగా హీరోతో లావణ్య త్రిపాఠీ పెళ్లి.. డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్..?
చిత్ర పరిశ్రమలో పుకార్లకు కొదువ లేదు. హీరో హీరోయిన్లు కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. కొంతమంది తారలు అలాంటి పుకార్లను పట్టించుకోరు.. కానీ మరికొంతమంది తారలు అలాంటి గాసిప్స్ కి స్ట్రాంగ్ రిప్లెలు ఇస్తారు. ఇక తాజగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా అదే పని చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, […] -
పెళ్లి గిళ్లి ఏం లేదు.. లివింగ్ రిలేషన్ లోనే ఉంటా – శృతి హాసన్
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మడు కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొన్నేళ్ల క్రిత్రం శృతిహాసన్ మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రేకప్ తరువాత శృతి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రాక్ తో హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ ఇటీవలే శంతను హజారికతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలో వీరిద్దరు […] -
‘కెజిఎఫ్’ హీరో యష్ డైరెక్టర్ కరోనాతో మృతి..
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని […] -
షాకింగ్: యువ దర్శకుడు కిడ్నాప్.. రూ. 30 లక్షలు డిమాండ్
సినిమా.. ఓ రంగల కల.. ఎన్నో ఆశలు.. కలలు.. ట్యాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రంగంలోకి రావాలని ఆశపడతారు. కానీ విజయం అంత త్వరగా రాదు.. ఇప్పుడు స్టార్లగా నిలబడిన వారందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చినవారే.. ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది తమ జీవితాలను పణంగాపెట్టి కష్టపడుతున్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఒక యువ దర్శకుడు చేసిన పనిమాత్రం అందరికి షాక్ కి గురిచేయడమే కాకుండా […] -
బ్రేకింగ్: దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ అరెస్ట్..
తెలుగు చిత్ర పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టిన దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలు అలాంటివి.. అయితే ఆయన సంపాదించుకున్న అంత గొప్ప పేరును ఆయన కొడుకులే తుడిచేయడం కడు బాధాకరం. దాసరి కొడుకులు.. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దాసరి చిన్న కొడుకు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. మొన్నామధ్య స్థలం గొడవలో ఒకరిని చంపేస్తానని బెదిరించిన వివాదం నుంచి తేరుకోకముందే మరో వివాదంలో […] -
మెగా డాటర్ విడాకులు కన్ఫర్మ్..?
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇక చిరు అల్లుడిగా మారక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల […] -
గిలిగింతలు పెట్టే నరేశ్ నవ్వుల పువ్వులు!
ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు […] -
ఆ ఎద వలలోనే కుర్రాళ్ల కళ్లు చిక్కుకున్నాయే..
‘తిక్క’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ లారిస్సా బోనెస్సి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత టాలీవుడ్ వైపు చూడడమే మానేసింది. సినిమాల్లో రాకపోతే ఏం .. అమ్మడిని మనోళ్లు సోషల్ మీడియాలో పట్టేశారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ భామ తాజాగా మరో హాట్ ఫోటో తో పిచ్చెక్కించింది. బ్లాక్ కలర్ లాంగ్ లెహంగా పై నెట్టెడ్ డిజైనర్ టాప్ లో […]
తాజావార్తలు
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!