మెగా డాటర్ విడాకులు కన్ఫర్మ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇక చిరు అల్లుడిగా మారక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల నుంచి వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్ కి విడాకులు కూడా ఐపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా అనుకోవడానికి కారణం లేకపోలేదు.
ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. ఇక సంక్రాంతికి విడుదలైన కళ్యాణ్ దేవ్ సినిమా సూపర్ మచ్చి కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. దీంతో ఈ జంట ఎప్పుడో విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ ని చేంజ్ చేసింది. అంతకు ముందు భర్తపేరును కలిపి శ్రీజ కళ్యాణ్ పేరును పెట్టిన శ్రీజ, కళ్యాణ్ పేరును తొలగించి తండ్రి ఇంటి పేరు కొణిదెల యాడ్ చేసి శ్రీజ కొణిదెల గా మార్చింది. దీంతో వీరి విడాకులు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. శ్రీజకు కళ్యాణ్ దేవ్ రెండవ భర్త.. 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ అతనితో 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది.
Also Read
- Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
- Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
- Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
- DRAGON : ఎన్టీఆర్ - నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
తాజావార్తలు
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..