మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ అవర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హాట్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ సాంగ్ కి ముహూర్తం ఖరారు […]
యషిక ఆనంద్.. గత కొన్నిరోజుల క్రితం వరకు కోలీవుడ్ లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. గత ఏడాది మద్యంమత్తులో కారు యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తన స్నేహితురాలు మృతి చెందగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకొంది. కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్న అమ్మడు వచ్చిన వెంటనే అందాల ఆరబోతకు తయారయ్యింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు మళ్లీ దగ్గరవడానికి.. నిత్యం ఫొటోలతో, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో కొద్దిగా సమయం దొరికింది అంటే ఆయన తన నలుగురు పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ నలుగురు పిల్లలు ఒకే చోట ఉండడం చూడలేదు. పవన్ మొదటి భార్య ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య, రెండో భార్య అన్న లెజినావో ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు పిల్లలతో పవన్ సందడి చేసిన ఫోటో ఒకటి […]
‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న […]
అతిలోక సుందర్ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇటీవల కొద్దిగా జ్వరంతో బాధపడిన అమ్మడు తాజాగా కోలుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వలన షూటింగ్ లు వాయిదా పడడంతో జాను ఇంట్లో అందాలకు మెరుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. పూల […]
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లి శవంతో అక్క నాలుగురోజులుగా సహజీవనం చేస్తోంది. చెల్లి మృతి చెందినట్లు ఎవరికి తెలియనివ్వకుండా ఆమె శవం వద్దే కూర్చొని విలపిస్తోంది. చివరికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడడం విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రి ఇద్దరు కూతుళ్లను […]
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక తాజగా బంగార్రాజు సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కృతి శెట్టి తన మనసులోని మాటలను బయటపెట్టింది. ‘ఉప్పెన’ […]