చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. అస్సలు విడుదల అవుతుందా..? లేదా అని అభిమానుల్లో ఆందోళన తీసుకొచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకోంది. స్టార్ హీరో విక్రమ్, ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ మల్టీస్టారర్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానం […]
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక కసాయి కొడుకు క్షణికావేశంలో తల్లిని హతమార్చాడు. అడ్డొచ్చిన చెల్లిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన భాగ్యనగర నడిబొడ్డున జరగడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో పాపమ్మ కుటుంబం నివసిస్తోంది. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు సుధీర్ గతకొన్ని రోజులుగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. చిన్నదానికి, పెద్దదానికి తల్లి, చెల్లితో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంట్లో […]
రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. ఇటీవల థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మేకర్స్ కి వేరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల నుంచి సాధారణ సినిమాల వరకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. తాజాగా అదే కోవలోకి చేరింది అడవి శేష్ ” మేజర్” శశి కిరణ్ […]
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక […]
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్.. బ్యాచిలర్స్ కి గురువుగా మారిపోయాడు. పెళ్లి గురించి బ్యాచిలర్స్ కి ఉపదేశాలు ఇచ్చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నాడు. కొండలు ఎక్కుతూ, జిమ్ చేస్తూ, బాడీ బిల్డర్ గా మారిపోయి కనిపిస్తున్నాడు. ఇక ఇటీవల కొన్ని ఫొటోల్లో నవదీప్ తెల్ల గడ్డంతో కనిపించాడు. ఇంకేముంది ఈ యంగ్ హీరో అభిమాన సంఘం విచిత్రమైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. వచ్చేహెనెలలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన సగంతి తెలిసిందే ఈ మహమ్మారి వలన అన్న రమేష్ బాబు మృతదేహాన్ని కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు జనవరి 8 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అన్న మరణం మహేష్ ని తీవ్రంగా కలిచివేసింది. చివరిచూపు కూడా నోచుకోలేకపోవడం మహేష్ ని ఇంకా కృంగదీసింది. కరోనా నుంచి కోలుకున్న మరుక్షణం మహేష్.. అన్న రమేష్ పెద్ద […]
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’ […]
కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్ పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట. ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్ అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట. అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని […]