అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నిత్యం వారి విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అక్కినేని నాగార్జుననే కారణం అని, ఆయన వలనే ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ , సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. కొన్ని విషయాల్లో సామ్ పనులు, నాగ్ కి […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 8 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా మూవీలు ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా వీటితో పాటు మూడు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం బట్టి ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ […]
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం […]
చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ అస్సలు రిలీజ్ అవుతుందా..? అనే డౌట్ ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. ఇక ఆ అనుమానాలకు తెరలేపుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు […]
మాస్ మహారాజ రవితేజ తల్లిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి ధ్వంసం చేశారంటూ పోలీసులు […]
చిత్ర పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రోలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. `హలో ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చింది. ఇంట్లోవిశ్రాంతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్” అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. […]
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తోంది. రూరల్ స్పోర్ట్స్ […]
గురువేమో నవ్వు నాలుగు వందల విధాల గ్రేటు అన్నారు. శిష్యుడేమో ఆ సూత్రాన్ని పట్టుకొని నలుదిశలా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ గురువు ఎవరంటే ‘నవ్వడం భోగం… నవ్వించడం యోగం… నవ్వకపోవడం రోగం…’ అని చాటిన జంధ్యాల. ఇక ఆ శిష్యుడు ‘నవ్వేందుకే ఈ జీవితం’ అన్నట్టుగా సాగిన ఇ.వి.వి సత్యనారాయణ.తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ మొదలు చివరి దాకా ఏ సినిమా తీసినా, వాటిలో నవ్వులకే పెద్ద పీట వేశారు ఇ.వి.వి. అందుకే ఆయన సినిమాలు […]
బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. […]