ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు […]
‘తిక్క’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ లారిస్సా బోనెస్సి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత టాలీవుడ్ వైపు చూడడమే మానేసింది. సినిమాల్లో రాకపోతే ఏం .. అమ్మడిని మనోళ్లు సోషల్ మీడియాలో పట్టేశారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ భామ తాజాగా మరో హాట్ ఫోటో తో పిచ్చెక్కించింది. బ్లాక్ కలర్ లాంగ్ లెహంగా పై నెట్టెడ్ డిజైనర్ టాప్ లో […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. కొడుకు విడాకులపై మీ స్పందన ఏంటి అని అడుగగా వారిద్దరూ త్వరలోనే కలుస్తారు అని చెప్పి షాక్ ఇచ్చారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ధనుష్- ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యా సాగర్ చింత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ వీసీ డిజిటల్ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక తాజగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్ […]
టాలీవుడ్‌లో ముద్దుల హోరు కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువతను సినిమాలకు ఆకర్షించాలంటే లిప్ లాక్ కూడా ఓ ఆయుధమనే చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’ సినిమాలు ముద్దులతోనే వసూళ్ళ వర్షం కురిపించాయి. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఏకంగా 15కి పైగా లిప్ లాక్స్ తో యువతకి కిర్రెక్కించగా, ఆర్ఎక్స్ 100లో కార్తికేయ, పాయల్ మధ్య ఘాటైన ముద్దలతో కూడిన రొమాన్స్ పదే పదే రిపీట్ గా ఆడియన్స్ ను థియేటర్లకు పరుగులు […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి […]
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో విలువైన దుస్తులు, కెమెరా కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేసే ధనుష్ పై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజుల క్రితం ధనుష్ అనే యువకుడు తమ ఇంట్లో పనికి కుదిరాడని, ఎప్పుడైతే దుస్తులు, కెమెరా చోరీ అయ్యాయో అప్పటినుంచి అతను కనిపించడం లేదని తెలిపింది. వాటి విలువ సుమారు రూ. లక్ష […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు తన 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. మెగా హీరో బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ వరుణ్ కి తమదైన రీతీలో విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వరుణ్ కి స్పెషల్ గా బర్త్ డే పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తమ్ముడు పుట్టినరోజున ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” హ్యాపీ బర్త్ డే చిన్న తమ్ముడు.. పొడుగ్గా […]
కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ కి టాలీవుడ్ లోను ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా ‘సామాన్యుడు’ చిత్రంతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయిపోయాడు విశాల్. తూ.పా. శరవణన్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘సామాన్యుడు.. నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బంగ్లాదేశ్ నటి దారుణ హత్యకు గురైంది. ఆ హత్య ఆమె భర్తే చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్ రెండు రోజుల క్రితం పోలీసులకు తన భార్య మిస్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన […]