ఏప్రిల్‌లో థియేటర్లలో సమంత సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్. 11.2.2022 న టీజర్. ఏప్రిల్‌లో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం’ అని చెప్పాడు విఘ్నేశ్.
ఇక విఘ్నేశ్ పోస్ట్ చేసిన పోస్టర్‌లో విజయ్ సేతుపతి, నయన్ ఒకరి కళ్లలో ఒకరు చూస్తుండగా… సమంత వారిద్దరినీ చూస్తున్నట్లుంది. విశేషం ఏమంటే ఈ ముగ్గురూ తెల్లటి దుస్తులు ధరించి పసుపు రంగు క్లాత్ ను కప్పుకున ఉన్నారు. 2020లో వచ్చిన ‘జాను’ సినిమా తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న సమంత చిత్రమిది. అయితే ఇటీవల సమంత ‘పుష్ప: ది రైజ్’లో ప్రత్యేక పాటతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాను విఘ్నేష్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలసి నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాలో సమంత ఖతీజాగా, నయనతార కన్మణి పాత్రలో కనిపించనుండగా, విజయ్ సేతుపతి రాంబో పాత్రలో మెరవనున్నాడు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు