సోషల్ మీడియా లో హీరోయిన్ల మీద ట్రోల్ చేసే ఆకతాయిలకు కొదువ లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఇలాంటి ఆకతాయిల వేధిపులకు గురైన వారే. కొంతమంది ఇలాంటి కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఇలాంటి ఆకతాయిలకు గట్టిగా బుద్ధి చెప్తారు. తాజాగా ఇదే పని చేసింది టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథా చిత్రం 2 , అక్షర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత ఎప్పుడు […]
అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ జంట విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక వార్తలో ఈ జంట నిలుస్తున్నారు. ఇప్పటికి సామ్ ని విడాకుల విషయంలో చాలామంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇవేమి పట్టించుకోని సామ్ మాత్రం తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తుంది. ఒకపక్క సినిమాలు మరోపక్క స్నేహితులతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇకపోతే […]
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో అనుకున్నది నిక్కచ్చిగా చెప్తూ వివాదాలలో చిక్కుకోవడం ఆమెకు కొత్తకాదు. అయితే ఆమె జీవితం అందరికి తెలిసిన పుస్తకమే.. రెండు పెళ్లిళ్లు.. అర్ధం చేసుకొని భర్తలు.. విడిపోవడం.. పిల్లల కోసం ఆమె పడుతున్న తపన ఇవన్నీ బిగ్ బాస్ సమయంలో ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్లు గురించి, పిల్లల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ” నేను ఏంటి […]
గత యేడాది విడుదలైన రొమాంటిక్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’లో తొలిసారి జోడీ కట్టారు అశోక్ సెల్వన్, రీతూవర్మ. ఇప్పుడు మరోసారి ‘ఆకాశం’ మూవీలో వీరు జంటగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే… ఆ సినిమాలో వీరితో పాటు నిత్యామీనన్ కీలక పాత్ర పోషించగా, ఈ తాజా చిత్రంలో ‘ఆకాశం నీహద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంటర్ టైన్ […]
ఈ భూ ప్రపంచంలో ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి బయట పడటానికి వారి ముందు ఉండేవి మూడే దారులు. అవి పారిపోవడం, దాక్కోవడం లేదా ఎదురు తిరగడం! దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే. అలా ఐదుగురు వ్యక్తులకు వేర్వేరు సందర్భాలలో ఎదురైన ఒకే సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ‘దారి’ పేరుతో ఓ చిత్రం రూపొందించారు దర్శకుడు యు. […]
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పామ్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకూండా భారీ అంచనాలను రేకెత్తించేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగాయని టాక్ నడుస్తోంది. లైగర్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి […]
అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ తో బాపుగారి బొమ్మో అంటూ పాట పాడించుకున్న హీరోయిన్ ప్రణీత. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని ఒక్కటి కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ సడెన్ గా బిజినెస్ మెన్ నితిన్ రాజ్‌ను పెళ్ళాడి అందరికి షాక్ ఇచ్చింది. కరోనా సమయం కాబట్టి అందరిని పిలవలేదు అని కవర్ […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో […]