నీ షేప్ చూడు.. ఆంటీలా ఉన్నావ్ అన్న నెటిజన్.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా లో హీరోయిన్ల మీద ట్రోల్ చేసే ఆకతాయిలకు కొదువ లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఇలాంటి ఆకతాయిల వేధిపులకు గురైన వారే. కొంతమంది ఇలాంటి కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఇలాంటి ఆకతాయిలకు గట్టిగా బుద్ధి చెప్తారు. తాజాగా ఇదే పని చేసింది టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథా చిత్రం 2 , అక్షర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఏదో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఆ ఫోటోలలో నందితా కొంచెం ఒళ్ళు చేసినట్లు కనిపించింది.
ఇక ఇదే విషయాన్ని గమనించిన ఒక ఆకతాయి.. బాడీ షేమింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడాడు. ” దయచేసి మీ శరీరంపై దృష్టి పెట్టండి.. ఒక్కసారి నీ షేప్స్ చూసుకో.. ఆంటీలా తయారవుతున్నావ్.. వర్క్ అవుట్స్ చెయ్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ చూసిన నందిత ఆకతాయికి గట్టిగా బుద్ది చెప్పింది. ఆ కామెంట్ ని స్క్రీన్ షార్ట్ తీసి స్టోరీలో పెడుతూ” మనుసులు ఇలా కూడా ఉంటారా.. ఇలాంటివారితో నరకం. నేనేమైనా దేవతనా..? ఎప్పుడు ఒకేలా ఉండడానికి. నాకు బాధలు ఉంటాయి. ఆ సమయంలో నేను ఎలా ఉంటానో దాన్నే ఇష్టపడతాను.. నా శరీరం ఎలా ఉన్నా నేను దాన్ని ప్రేమిస్తాను@ అని చెప్పుకొచ్చింది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!