అక్కినేని హీరోగా ప్రేమకథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఈ సినిమా తరవాత విభిన్నమైన కథలను ఎంచుకొని మంచి హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరోగా మాత్రం నిలవలేకపోయాడు. అలా అని హీరోగా కాకుండా వేరే ఏ పాత్రలలోను కనిపించలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా టాలీవుడ్ పై దండెత్తి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’ చిత్రం డైరెక్ట్ ఓటిటీ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. జీ5 లో […]
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం కలబోసిన ఈ భామ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అటు వైవాహిక జీవితంలోనూ సక్సెస్ గా నిలిచింది. పెళ్లి తరవాత అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ కోసం దీపికా, అనన్య పాండే,సిద్దాంత్ కలిసి నటిస్తున్న చిత్రం గెహ్రైయాన్. ఫిబ్రవరి 11 న ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడం వలన విడిపోతున్నాం కానీ ఎప్పటికి స్నేహితులగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించిది. ఇక సామ్ విడాకులు అయ్యిన దగ్గరనుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి , గర్భం గురించి, పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్స్ సామ్ కి తల్లి కావాలని ఉన్నా కొన్ని […]
ప్రస్తుతం సినిమా తన పోకడను మారుస్తుంది. ఒకప్పుడు ముద్దు సన్నివేశాలకు హీరోహీరోయిన్లు ససేమిరా అనేవారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించాలి కాబట్టి.. అయితే ప్రేక్షకులు సైతం ఆలోచన విధానాన్ని మార్చుకొని సినిమాను సినిమాలా చూడడం మొదలుపెట్టడంతో టాలీవుడ్ లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. ఇక కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ కి సిద్ధం అంటున్నారు. నాగార్జున,నాని, రవితేజ లాంటి వారు కూడా కుర్ర హీరోయిన్లతో పెదవులు కలుపుతున్నారు. అయితే […]
గానకోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన స్నాగతి తెలిసిందే. తమ అభిమాన గాయని అంత్యక్రియలకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. అయితే లతాజీ అంత్యక్రియల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేసిన పని ప్రశంసలను, విమర్శలను కూడా అందుకొంటుంది. లతాజీ భౌతికకాయం వద్ద షారుక్ ఉమ్మి వేసి ప్రార్థన చేసి నివాళులు అర్పించారు. దీంతో పలువురు హిందువులు దీన్ని తప్పు పట్టారు. మరికొందరు షారుక్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆయన తనదైన పద్దతిలో […]
7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు నాట అనితగా గుర్తుండిపోయింది హీరోయిన్ సోనియా అగర్వాల్. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు అంతగా లభించకపోయినా అనితగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ని వివాహమాడిన ఈ బ్యూటీ విభేదాల వలన భర్త నుంచి విడిపోయి ఒంటారిగా ఉంటుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అక్క పాత్రలకు ప్రిఫరెన్స్ ఇస్తున్న సోనియా కొన్ని రోజుల […]
రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్య సినిమాల కన్నా ట్వీట్లపై బాగా ఫోకస్ పెట్టి వివాదాలను సృష్టిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్నటివరకు ఏపీ టిక్కెట్ ఇష్యూ అన్నాడు. నిన్నటికి నిన్న మెగా, అల్లు వారి ఫ్యామిలీ అని, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా చేయాలి అని ట్వీట్స్ చేసి రచ్చ లేపాడు. ఇక తాజాగా వారందరిని వదిలేసి తన మీద తానే కౌంటర్లు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడు లేనిది వర్మ తన బాల్యం […]
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 13 సంవత్సరాల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నారు. రాజకీయాలనుంచి తప్పుకుని ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు అనూహ్యవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది. […]