మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో అమ్మడు మంటలు రేపుతూ ఉంటుంది. ఇక ‘క్వీన్’, ‘లూసిఫర్’, ‘ద ఫ్రీస్ట్’ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మక చాలాసార్లు ట్రోలింగ్ కి కూడా గురైంది. తాజాగా మరోసారి ఒక ఆకతాయి చేసిన కామెంట్ ని ధీటైన బదులు చెప్పి అతగాడి నోరు మూయించింది. తాజాగా సానియా ఓపెన్ షవర్ కింద బికినీతో స్నానం […]
టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన రాజు ప్రస్తుతం డైరెక్టర్ గా మారారు. ఇక ఈ మధ్య డర్టీ హరి పేరుతో ఒక రొమాంటిక్ సినిమా తీసి విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో రొమాంటిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. సుమంత్ అశ్విన్ ,మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి […]
యువ రచయిత, దర్శకుడు బీవీయస్ రవి ఏ విషయం గురించి అయినా తన మనసులో మాటను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. అయితే ఆ ముక్కుసూటి తనమే ఇటీవల ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ – బీవీయస్ రవి మధ్య తీవ్రస్థాయిలో ట్విట్టర్ వార్ కు కారణమైంది. బీవీయస్ రవి చేసిన ఓ ట్వీట్ ను హరీశ్ శంకర్ విమర్శించాడు. తన వాదనను బలపరుస్తూ బీవీయస్ రవి సెటైరిక్ గా చేసిన వ్యాఖ్య అది […]
ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని పచ్చి నిజాలను వెల్లడించారు. అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను అడ్డం పెట్టుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రేక్షకులను దోచుకున్నారని, టిక్కెట్ రేట్లను అధిక ధరలకు అమ్మి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ రేటును చూపించి, టాక్స్ ఎగ్గొట్టారని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పాత టిక్కెట్ రేట్లను అమలు చేయాలని అనగానే మరికొందరు […]
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘భీమ్లానాయక్’ కూడా ఒకటి. ఈ మూవీపై ఉన్న హైప్‌కి తగినట్లే సినిమాలో పాటలకు కూడా చక్కటి రెస్పాన్స్ వస్తోంది. మేకర్స్ ఈ నెల 25న సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ మూవీ మ్యూజిక్ విషయంలో కాపీరైట్ వివాదం చెలరేగినట్లు వినిపిస్తోంది. ఈ సినిమా మాతృక అయిన […]
‘ఆహా’లో మొన్నటి వరకూ ప్రసారమైన బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ టాక్ షో కు చిరంజీవి కూడా హాజరవుతారని, న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి పర్వదినాల్లో ఆ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని బయట బోలెడు చర్చ జరిగింది. కొందరైతే బాలకృష్ణ షో తొలి ఎసిపోడ్ గెస్ట్ అసలు చిరంజీవే అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ లో ప్రసారమైన పదకొండు […]
నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుతున్న క్షణం రానే వచ్చింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి మొదలై సింగిల్ రాబోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీతా గోవిధం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మోవి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక […]
మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కొవిడ్ 19 కేసులు ఎక్కువ ఉండటం, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తెలిపారు. అయితే మార్చి […]
ప్రస్తుతం స్టార్లందరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి , బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టి తమ సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా వెంకీ మామ సైతం బాలీవుడ్ బాట పట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు వెంకీ మామ డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట. అది […]