మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఏ స్టూడియోస్ మరియు పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ” కరోనా సమయం కాబట్టి చాలా తక్కువ మంది కలిసాం.. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం.. ఇక […]
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో రేపు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి జగన్ ని కలిసిన చిరు టిక్కెట్ రేట్స్ ఇష్యూపై మాట్లాడిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయమై సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు […]
ఎన్నో ఆశలతో ప్రతి యువతి పెళ్లి చేసుకొంటుంది. భర్త, అత్తమామలు తోడుగా ఉంటారని, తన కుటుంబాన్ని వదిలి వస్తోంది. కానీ, అక్కడకి వచ్చాక భర్త, అత్తమామల వికృత రూపం బయటపడితే.. కట్నం కోసం చిత్రహింసలు పెడితే.. ఆ వేధింపులు తట్టుకోలేని వారు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. మరికొందరు అలాంటివారిని పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపిస్తారు . తాజాగా మధ్యప్రదేశ్ లోని ఒక మహిళ భర్త వికృత చేష్టలను భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామల […]
సినీలవర్స్ అందరి నోటా ఇప్పుడు ద పవర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో 12 నామినేషన్స్ సంపాదించింది. అందునా ప్రధాన విభాగాలయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేషన్స్ సంపాదించింది. దాంతో అందరి చూపు […]
రైటర్ బీవీయస్ రవి ఇప్పుడు చిత్రసీమలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడు. ‘సత్యం’ సినిమాతో రైటర్ గా మారిన బీవీయస్ రవి అప్పట్లోనే ఒకటి రెండు సినిమాలలో నటించారు. గత యేడాది వచ్చిన రవితేజ ‘క్రాక్’లో సెటైరికల్ కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. దాంతో ఆయనకు నటుడిగానూ పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రవితేజ ‘ధమాకా’ చిత్రంలో బీవీయస్ రవి ఓ పాత్ర చేశాడు. తెర మీద తనను తాను చూసుకోవడం కంఫర్ట్ గా అనిపించిందని, ఇక మీదట […]
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది . స్నేహితుడే కదా అని నమ్మి వెళితే నట్టేటా ముంచాడు. టీ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను స్నేహితులకు అప్పగించి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ముగ్గురు యువకులు, యువతిని సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఫతేబాద్‌కు చెందిన ఒక యువతి కొన్ని రోజులుగా సంజయ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇక ఈ గత నెల 20 న […]
సుమంత్, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’. రాజ్ క్రియేషన్స్ పతాకంపై యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. బుధవారం సుమంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ను విడుదలచేశారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుమంత్ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పుట్టినరోజు […]
‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. […]