Roja Pantham
Author- NTV Telugu-
Genelia- Ritesh: భర్తను చితక్కొట్టిన స్టార్ హీరోయిన్ .. వీడియో వైరల్
జెనీలియా- రితేష్ దేశముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ ఎవరు అంటే మొదట గుర్తొచ్చే జంట వీరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. భర్త రితేష్ తో కలిసి వీడియోలను చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా జెనీలియా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో జెనీలియా రితేష్లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే […] -
RadheShyam: ప్రభాస్ కి ఇంకా పెళ్లేందుకు కాలేదు..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ ప్రేమ కావ్యం నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు […] -
RajaBabu: నవ్వుకు చిరునామా… రాజబాబు!
రాజబాబు – ఈ నాలుగక్షరాలు పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు […] -
Subhakankshalu:పాతికేళ్ళ ‘శుభాకాంక్షలు’
‘రీమేక్స్ కింగ్స్’ అంటూ కొందరు ఉంటారు. వారిలో రీమేక్స్ తో హిట్స్ పట్టేసిన నటీనటులు ఉండవచ్చు, దర్శకనిర్మాతలూ చోటు సంపాదించ వచ్చు. ఇక సాంకేతిక నిపుణులకూ స్థానం దక్కవచ్చు. అలా రీమేక్స్ లో కింగ్స్ గా నిలచినవారిలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఒకరు. ఆయన తెరకెక్కించిన 13 సినిమాలలో ఒకే ఒక్క సినిమా మినహాయిస్తే, అన్నీ పునర్నిర్మిత చిత్రాలే కావడం విశేషం. తొలి చిత్రం ‘శుభమస్తు’ మళయాళ చిత్రానికి రీమేక్ కాగా, రెండో సినిమా ‘శుభాకాంక్షలు’ తమిళ […] -
Allari Mogudu: 30 ఏళ్ళ ‘అల్లరి మొగుడు’
కె.రాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి తమ ఆర్.కె.అసోసియేట్స్ పతాకంపై టాప్ స్టార్స్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. మోహన్ బాబుతో వారు నిర్మించిన ‘అల్లరి మొగుడు’ చిత్రం భలేగా అలరించింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న ‘అల్లరి మొగుడు’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది. ‘అల్లరి మొగుడు’ కథ ఏమిటంటే- గోపాల్ హార్మోనియం చేతపట్టుకొని పట్నం చేరతాడు. అతనికి తబలా వాయించే సత్యం తోడవుతాడు. వారిద్దరూ కలసి […] -
Dharmakshetram: 30 ఏళ్ళ ‘ధర్మక్షేత్రం’
నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెండవ చిత్రం ‘ధర్మక్షేత్రం’. ‘రక్తాభిషేకం’ను మ్యూజికల్ హిట్ గా నిలిపిన ఇళయరాజా, ఈ చిత్రానికి కూడా స్వరకల్పన చేసి, దీనిని మ్యూజికల్ హిట్ గా మలిచారు. 1992 ఫిబ్రవరి 14న ‘ధర్మక్షేత్రం’ జనం ముందు నిలచింది. […] -
RadheShyam: వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ తో సిద్దమైన ప్రేమ జంట
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా.. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఉంది. ఇక ఈ వాయిదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ మార్చి 11 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా […] -
Sitara: మహేష్ తో సితార గొడవ.. సైలెంట్ గా గౌతమ్.. పిక్స్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు .. సినిమాలు పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. కొద్దిగా సంశయం దొరికినా కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. కూతురు సితార తో ఆదుకోవడం మహేష్ కి చాలా ఇష్టం. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉంటే అల్లరి అల్లరి. వీరిద్దరి అల్లరిపనులును నమ్రత ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క సితార సైతం తన ఇన్స్టాగ్రామ్ లో తండ్రితో కలిసి దిగిన ఫోటోలను […] -
Naga Chaitanya: చైతన్య లో కొత్త మార్పు.. ఆ ఫోటో షేర్ చేస్తూ
అక్కినేని నాగ చైతన్య.. తన పని తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు. సోషల్ మీడియాలో కూడా అవసరమైతే తప్ప స్పందించాడు. ఇక గతేడాది భార్య సమంత తో విడిపోయాకా చై లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందులా సోషల్ మీడియాలో అవసరానికి కనిపించకుండా కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజగా చైతూ సోషల్ మీడియా లో ఒక బీచ్ ఫోటోను షేర్ చేశాడు. ఎప్పుడు లేనిది ఈ ఫోటో పోస్ట్ చేయడం వెనుక రహస్యం ఏంటి […] -
Divi Vadthya:’దివి’ నుంచి దిగివచ్చిన తెలుగందం.. ఇంత హాట్ గానా
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!