బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా విడుదల కాకముందే అమ్మడు టాలీవుడ్ మీద ఫుల్ ఆసక్తి చూపిస్తోంది, ఎన్టీఆర్ 30 లో అవకాశం వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఇక తాజగా ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరో స్టార్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక స్టార్ ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత. అలియా నటించిన గంగూభాయ్ కతీయవాడి విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో జరిగిన […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’లో కొత్తగా విడుదలైన “కళావతి…” పాట ఆ చిత్రానికే కొత్త కళ తెచ్చిందని చెప్పవచ్చు. థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. దీనిని సిధ్ శ్రీరామ్ గానం చేశారు. పాట ఆరంభంలో మంగళకరమైన మంగళసూత్రధారణ సమయంలో వల్లించే మంత్రాన్ని వినిపించడం విశేషం! మరి ఆ మంత్రాన్ని ఎందువల్ల ఉపయోగించ వలసి వచ్చిందో సినిమా చూడాల్సిందే. “వందో ఒక వెయ్యో…ఒక లక్షో… […]
సమాజంలో రోజూ వార్తలు చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని వార్తలు విన్నప్పుడు మాత్రం నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వార్త అలాంటిదే. ఒక వ్యక్తికి రాజకీయాలంటే బాగా ఇష్టం.. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో నిలబడాలి అనుకున్నాడు. కానీ, అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కారణంగా అతడికి సీటు రాలేదు. దీంతో ఎలాగైనా ఆ ఎలక్షన్స్ లో నిలబడడానికి ఆ వ్యక్తి ఒక బీభత్సమైన ఐడియా వేశాడు. తాను […]
మెగాస్టార్ చిరంజీవి శబరిమల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భార్య సురేఖతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. “చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది అని, అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణం గా, అందరినీ అసౌకర్యం కి గురి చేయకుండా, డోలి లో వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా మొదటి పాట కళావతి సోషల్ మీడియాలో లీకైన విషయం తెల్సిందే. ఆరు నెలలు ఎంతో కష్టపడి చేసిన సాంగ్ ని చాలా ఈజీ గా నెట్లో పట్టేసాడు.. హృదయం ముక్కలయ్యింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుసులో ఏమనుకుంటుందో అది ఏమాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టేస్తుంది. హీరో, హీరోయిన్, రాజకీయాలు అనే తేడా కూడా ఉండదు. ఇక తాజాగా అమ్మడు దీపికా సినిమాపై పడింది. ఇటీవల దీపికా పదుకొనే,న అనన్య, సిద్దాంత్ నటించిన ‘గెహ్రియాన్’ సినిమా అమెజాన్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. ఘాటు వ్యాఖ్యలతో మరో […]
టాలీవుడ్ హీరోయిన్ నేహశెట్టి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నేహశెట్టి నానమ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని నేహా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. డీజే టిల్లు విడుదల అయ్యే రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగిందని, డీజే టిల్లు విజయాన్ని పంచుకోవడానికి ఆమె నాతో లేదని తెలిపింది. ఆమె నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ “నా అభిమాని, నా చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్ళిపోయింది. రెండేళ్లప్పుటి నుంచి ఆమె నా నటనను […]
యూట్యూబ్ చూసేవారందరికి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేత్తడి పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచి బయటికి వచ్చి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు కూడా ట్రోలింగ్ తప్పలేదు. హారిక కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. […]
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం నిదానంగా దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో నిరసనకారులను కట్టడి చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలలో ఆ వివాదాలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇవాళ విడుదలైన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీతో మరో వివాదానికి తెర లేపినట్టు అయ్యింది. ఇందులో హీరో ముస్లిం, అలానే ప్రతినాయకుడు ముస్లిం టెర్రరిస్ట్. దేశంలో అరాచకం సృష్టించడం కోసం టెర్రరిస్టు ప్రయత్నం […]