Roja Pantham
Author- NTV Telugu-
Beast: ‘అరబిక్ కుత్తు’ అదిరింది
కోలీవుడ్ అభిమానవులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బీస్ట్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హాట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పోస్టర్స్ తో పాటు ఇటీవల బెస్ట్ ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు ప్రోమో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక […] -
Lavanya Tripathi: ప్రియుడి కోసం ఎదురుచూస్తున్న ‘అందాల రాక్షసి’..
-
Bheemla Nayak: ‘అంత ఇష్టం’ లేకుండానే భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తారట..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తుండగా ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఫిబ్రవరి 25 నే సినిమా రిలీజ్ కానున్నట్లు […] -
Grey Movie: షణ్ముఖ ప్రియ పాటను ఆవిష్కరించిన తమన్!
అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కోసం ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన గీతాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఎస్. ఎస్. తమన్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు. ‘గ్రే’ అనేది బ్లాక్ అండ్ […] -
#69 Samskar Colony: హ్యూమన్ రిలేషన్స్ నేపథ్యంలో ‘#69 సంస్కార్ కాలనీ’!
‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ తో పాటు సమాజాన్ని షాక్ కు గురిచేసే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలనూ రూపొందించారు సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బి. బాపిరాజు, ఎం. నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ గురించి ఎస్తర్ […] -
R Madhavan: ‘రాకెట్రీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి […] -
Tollywood: మన చిత్రసీమలో ప్రేమ జంటలు!
ఈ కాలంలో ప్రేమ కథలకు ఏ పేర్లు పెడుతున్నారో కానీ, ఒకప్పుడు సుఖాంత ప్రేమకథలను ‘పాతాళభైరవి' తోనూ, విషాదాంత ప్రేమకథలను ‘దేవదాసు‘ సినిమాతో్నూ పోల్చేవారు. తెలుగు చిత్రసీమలో అలా ప్రేమవ్యవహారాలు ఆ సినిమాలు వెలుగు చూడక ముందే చోటు చేసుకున్నాయి. దిగ్దర్శకుడు పి.పుల్లయ్య, నటి శాంతకుమారిని ప్రేమించి పెళ్ళాడారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, దర్శకుడు పి.రామకృష్ణను ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ దంపతులు భావి సినీజనానికి ఆదర్శంగానూ నిలిచారు. ఆ తరువాత తెలుగు సినిమా రంగంలో నటీనటులు […] -
Gurtunda Seethakalam : చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. ‘గుర్తుందా శీతాకాలం’
ట్యాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా చిన బాబు – ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావన రవి – నాగశేఖర్ – రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన […] -
Genelia- Ritesh: భర్తను చితక్కొట్టిన స్టార్ హీరోయిన్ .. వీడియో వైరల్
జెనీలియా- రితేష్ దేశముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ ఎవరు అంటే మొదట గుర్తొచ్చే జంట వీరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. భర్త రితేష్ తో కలిసి వీడియోలను చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా జెనీలియా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో జెనీలియా రితేష్లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే […] -
RadheShyam: ప్రభాస్ కి ఇంకా పెళ్లేందుకు కాలేదు..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ ప్రేమ కావ్యం నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు […]
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!