సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను అమ్మడు పాగా వేయబోతుంది. ఇక భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సామ్ కొద్దిగా డిప్రెషన్ లో కనిపిస్తూ వచ్చింది. ప్రతి ఫోటోషూట్ లోను ఏదో మిస్ అయినా ఫీలింగ్ ఉందంటూ అభిమానులు చెప్పకనే చెప్పేస్తారు. విడాకులు అంటే చిన్న విషయమేమి కాదు. ఆమె ఎదుర్కున్న ట్రోలింగ్ కూడా మామూలుది కాదు. వాటన్నంటినీ బ్యాలెన్స్ చేస్తూ మరోపక్క […]
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నుంచి అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. వరుస హిట్లు.. టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ బన్నీ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక పుష్ప చిత్రంతో పా ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇంత స్టార్ డమ్ ఉన్నా బన్నీలో ఎక్కడా గర్వం కనిపించదు. తన పని తాను చేసుకోవడం.. తన పాత్ర కోసం కష్టపడడం.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడుతూ ఉంటాడు. అయితే […]
ప్రసుతం టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా తమ సత్తా చాటుకొని ఆ హీరోల చేతే ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, తారక్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు బాలీవుడ్ లో పాగా వేసేశారు. వీరి గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ రేంజ్ లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా […]
‘పెద్లల సభ’ అంటే రాజ్యసభ, దానినే ఎగువ సభ అనీ అంటారు. ఈ సభలో మన సినీజనం అనే శీర్షిక చూడగానే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఓ నటుడు రాజ్యసభకు వెళ్ళనున్నారని వినిపిస్తోన్న అంశం గుర్తుకు రాకమానదు. ఇంతకూ పెద్దల సభలో మన సినీజనం ఎవరెవరు ఎలా అడుగు పెట్టారన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. యన్టీఆర్ తరువాతే…!‘భారత రాజకీయాలందు తెలుగు రాజకీయాలే వేరయా’ అన్నట్టుగా మన రాజకీయం సాగుతూ ఉంటుంది. తెలుగు నాట […]
విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమా ఈ రోజు (ఫిబ్రవరి 11న) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే కొందరు సినిమాపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత భావాలను చిత్ర యూనిట్ ఖండించింది. ”మా ‘ఎఫ్.ఐ.ఆర్.’ ఏ మతస్థులను కించపరిచేట్లు తీయలేదు. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. కానీ, ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా వుందని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగింది. కానీ సినిమాను చూసిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తండ్రి మృతిఫై […]