Roja Pantham
Author- NTV Telugu-
Ghani: బాబాయ్ డేట్ ని కబ్జా చేసిన అబ్బాయ్
మెగా హీరో వరుణ్ తేజ్, సయీ ముంజ్రేకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనో, మే లోనో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. ఫిబ్రవరి 25 న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. […] -
Bheemla Nayak: పవన్ కళ్యాణ్ కోసం అభిమాని ఆత్మహత్య
సినిమా స్టార్లకు అభిమానులు ఉండడం సహజమే.. కానీ ఆ అభిమానం మీతిమీరితేనే సమస్య. తమ అభిమానం హీరో సినిమా బాగోకపోయినా, టిక్కెట్ దొరకకపోయినా పిచ్చి అభిమానంతో కొందరు అభిమానులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక బాలుడు.. ‘భీమ్లా నాయక్’ సినిమా చూడడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో వెలుగుచూసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమాని ఆత్మహత్య అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి […] -
Ram Charan: మెగా పవర్ స్టార్ పై కన్నేసిన నెట్ ఫ్లిక్స్
మెగా పవర్ స్టార్ రాంక్ హారం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ రెండింటిని పూర్తిచేయి చరణ్ […] -
Pooja Hegde: బుట్టబొమ్మకు ఆ సమస్య వలన ఇబ్బందులు తప్పడంలేదట
టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలో నటిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను ఛాన్సులు పట్టేస్తుంది. దీంతో అమ్మడి కాల్షీట్లు అస్సలు ఖాళీగా లేవంట. ఇక మొదటిసారి పూజా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే […] -
SJ Suryah: అబ్బాయికి విలన్ గా మారిన బాబాయ్ డైరెక్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే రాజమండ్రి లో షూటింగ్ జరుపుకొంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ – […] -
Yami Goutham: లేడీ బాస్ అవతారంలో అమ్మడు పిచ్చెక్కిస్తోందిగా
-
Ananya Nagalla: మత్తెక్కించే చూపుతో చంపేస్తుందే ..
-
Love Mouli: లిప్ లాక్ ఇచ్చి ప్రేయసిని పరిచయం చేసిన నవదీప్
టాలీవుడ్ హీరో నవదీప్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ అఫ్ మౌళి అంటూ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఈ […] -
AMJ: ఓ మై ఆద్యా.. అంటూ రష్మిక తో ప్రేమ పాఠాలు వల్లిస్తున్న శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఓ మై ఆద్యా అంటూ సాగే ఈ […] -
Meera Jasmine: హోమ్లీగా ఉండే హీరోయిన్.. అవకాశాల కోసం ఇంతలా..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి స్కిన్ షో కి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు సడెన్ గా స్కిన్ షో చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగింటి ఆడపడుచులా.. ముగ్ద మనోహరమైన రూపంతో ఉండే మీరా ఇప్పుడు గ్లామర్ ని ఒలకబోస్తుంది. పెళ్లి తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం […]
తాజావార్తలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!