Rashmika: విజయ్ దేవరకొండతో ఎఫైర్.. ఎవరేమన్నా పట్టించుకోను అంటున్న శ్రీవల్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒకటి రెండు సినిమాలు వరుసగా చేస్తే ఆ హీరోహీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఈ పుకార్లపై పలువురు తారలు క్లారిటీ ఇస్తారు.. మరికొందరు రూమర్సే వదిలేస్తారు. పఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండ తో ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది. గీతా గోవిందం చిత్రంతో మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ సినిమా తో ప్రేమగా మారిందని, ఇక ఇటీవల లైగర్ షూటింగ్ లో కూడా అమ్మడు దర్శనం ఇచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఇటీవల రష్మిక ఈ రూమర్స్ పై స్పందించింది.
ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది. “ఒకటి రెండు సినిమాలు కలిసి చేస్తే సినిమా రంగంలో ఇలాంటి రూమర్స్ రావడం కామన్. మీడియాలో వచ్చే ఇలాంటి రూమర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె పట్టించుకోను అన్నా కూడా వారిద్దరి మధ్య ఉన్నది స్నేహ బంధం మాత్రమే కాదు అని అంటున్నారు నెటిజన్లు. ప్రతి పండగను రష్మిక, రౌడీ హీరో ఇంట్లో చేసుకోవడం, ముంబైలో లేట్ నైట్ డిన్నర్లు, అప్పుడప్పుడు షూటింగ్లలో ప్రత్యక్షమవ్వడం లాంటివి కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రం కాదని అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు గా అంటే ఆ నిప్పును పుట్టించింది కూడా మీడియానే అన్నట్లు రష్మిక సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి చూడాలి ముందు ముందు ఈ జంట ఎలా కనిపించనుందో..
Also Read
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
తాజావార్తలు
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!